CTR: తిరుమల లడ్డూ తయారీ వివాదంపై తిరుమల పరిరక్షణ పాదయాత్రలో భాగంగా బోడె రామచంద్ర యాదవ్ పాదయాత్రను ప్రారంభించారు. ఆయన పాదయాత్రకు సంఘీభావంగా పలువురు పీఠాధిపతులు సిద్ధయోగులు మద్దతుగా నిలిచారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు తన వంతుగా పాదయాత్రను చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు.