GNTR: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ రైలు (02811) అక్టోబరు 5 నుంచి నవంబరు 30 వరకు ప్రతి శనివారం భువనేశ్వర్లో 19.15 గంటలకు బయలుదేరి విజయవాడకు మరుసటి రజు 07.25, గుంటూరు 08.35. నరసరావుపేట 09:20, యశ్వంతపూర్ సోమవారం 00.15 గంటలకు చేరుతుంది.