PLD: శావల్యాపురంలో బాల్ బాడ్మింటన్ గేమ్‌లో జూనియర్స్ బాలికల విభాగంలో రాష్ట్ర పోటీలకు ఎంపికైన క్రీడా కారిణులకు అభినందన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. అక్టోబర్ 5 నుంచి 7 వరకు విశాఖపట్నం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు పొల్గొననున్నట్లు తెలిపారు.