KRNL: నగరంలోని పుష్పరాజు ఫంక్షన్ హాల్లో జరిగిన ఆరవ ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో డోన్ రామ్స్ స్కూల్ ఆఫ్ కరాటే విద్యార్థులు ప్రతిభ కనభరచి పథకాలు సాధించారు. అనికేత్ సిల్వర్, అసిఫా బంగారు, నిఖిల్ సిల్వర్, భానుప్రకాష్ కాంస్యం, చరణ్దీప్ బంగారు, సాయికీర్తన సిల్వర్, జాహ్నవి సిల్వర్, తన్విరెడ్డి పథకాలు సాధించినట్లు కరాటే మాస్టర్ రమణ తెలిపారు.