• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy

Kartik Aaryan: ఏలియన్ లా ఉన్నావ్.. కార్తీక్ ఆర్యన్ పై ట్రోల్స్..!

బాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్ కూడా ఒకరు. సినిమాల్లోనే కాదు, బయట కూడా చాలా స్టైలిష్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉంటాడు. అలాంటి కార్తీక్ ఆర్యన్ కి నెటిజన్ల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. దారుణంగా ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం. ఓ పెళ్లికి హాజరైన సమయంలో ఆయన దుస్తులు, రెడీ అయిన విధానం ఏలియన్ లా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు.

June 8, 2023 / 08:07 PM IST

Yuzvendra Chahal: బర్త్ డే పార్టీలో భార్యతో కలిసి పానీపూరీ తిన్న చాహల్..!

టీమిండియా యువ క్రికెటర్ యజువేంద్ర చాహల్ గురించి తెలియనివారు లేరు. ఆయన స్టేడియంలోకి అడుగుపెడితే ఆట అదరగొడతాడనే విషయం తెలుసు. ఐపీఎల్ లోనూ తన సత్తా చాటాడు. కాగా, తాజాగా చాహల్ తన భార్య ధనశ్రీ వర్మ తో కలిసి ఓ బర్త్ డే పార్టీలో సందడి చేశాడు.

June 8, 2023 / 08:03 PM IST

Megastar Chiranjeevi: భోళాశంకర్ నుంచి వీడియో లీక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

చిరు లీక్స్(Chiru Leaks) పేరుతో 'భోళా శంకర్' సినిమా నుంచి మరో సాంగ్‌కు సంబంధించిన వీడియో(Video)ను చిరు షేర్ చేశారు. ఈ పాటలో మూవీలోని నటీనటులంతా ఉన్నారు.

June 8, 2023 / 07:58 PM IST

‘Guntur Karam’ Heroines: పవర్ స్టార్ కోసం ‘గుంటూరు కారం’ హీరోయిన్లు!?  

ఒకేసారి ఇద్దరు సేమ్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్‌లో శ్రీలీలకు భారీ డిమాండ్ ఉంది. అలాగే సీనియర్ బ్యూటీ పూజా హెగ్డేకు వరుస ఫ్లాపులు వస్తున్నా.. మహేష్‌తో ఛాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు పవన్‌తోను నటించబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌ మరోసారి రిపీట్ అవబోతోంది.

June 8, 2023 / 05:41 PM IST

Sudigali Sudheer: ‘కాలింగ్ సహస్త్ర’ నుంచి ‘కలయా నిజమా’ సాంగ్ రిలీజ్

కాలింగ్ సహస్త్ర సినిమా హీరో సుధీర్ మాట్లాడుతూ మూడేళ్ల కష్టమే ఈ సినిమా అని, చాలా స్ట్రగుల్స్ దాటి ఈ స్టేజ్‌కు వచ్చినట్లు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సినిమా చేసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

June 8, 2023 / 05:29 PM IST

Hero vijay : విద్యార్థులకు ఆర్థిక సాయం ప్రకటించిన స్టార్ హీరో విజయ్‌

ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు ఆర్థిక సాయం చేయనున్నట్లు హీరో విజయ్ తెలిపారు

June 8, 2023 / 07:24 PM IST

Megha Akash: పెళ్లికి రెడీ అవుతున్న ర‌వితేజ హీరోయిన్!

చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉంటుంది. ఇది కదా హీరోయిన్ మెటీరియల్ అనేలా.. ఫిజికల్ స్ట్రక్చర్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అమ్మడి అందానికి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలగాల్సింది. అయితే అందం ఉన్నప్పటికీ.. అమ్మడికి అదృష్టం మాత్రం కలిసి రాలేదు. అందుకే ఆ క్యూట్ బ్యూటీ పెళ్లికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

June 8, 2023 / 04:28 PM IST

Director Shankar: స్టార్ డైరెక్టర్ శంకర్‌కు ‘ఒకే ఒక్కడు’ విలన్!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అయినా కూడా ఈ స్టార్ డైరెక్టర్‌కు ఒకే ఒక్కడు విలన్‌గా మారాడు. శంకర్‌కే కాదు.. రామ్ చరణ్‌, కమల్ హాసన్‌ విలన్ కూడా అతనే.

June 8, 2023 / 04:22 PM IST

Adipurush: ఆదిపురుష్ సినిమాకి 10 వేల టికెట్స్‌ ఫ్రీ

ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) ఆదిపురుష్ సినిమా(Adipurush Movie)కు సంబంధించి పది వేల టికెట్స్ ను ఫ్రీగా డొనేట్ చేస్తున్నట్లు తెలిపాడు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు ఆదిపురుష్ టికెట్లను డొనేట్ చేస్తున్నట్లు వెల్లడించారు.

June 7, 2023 / 09:39 PM IST

MS Dhoni-LGM Teaser : ధోని ప్రొడక్షన్‌లో తెరకెక్కిన మొదటి సినిమా..టీజర్ రిలీజ్

ఎల్‌జిఎం మూవీ టీజర్(LGM Movie Teaser) చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌(Release Date)ను అనౌన్స్ చేయనున్నారు. రమేష్ తమిళమణి(Director Ramesh Tamilamani) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందింది.

June 7, 2023 / 09:15 PM IST

Trailer release : ఇంటింటి రామాయణం ట్రైలర్ రిలీజ్

లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ఇంటింటి రామాయణం (Intinti Ramayanam). సురేష్ నరెడ్ల దర్శకత్వం వహిస్తున్నాడు

June 7, 2023 / 07:50 PM IST

Zara Hatke Zara Bachke Movie: కాసుల వర్షం కురిపిస్తున్న జరా హత్కే జరా బచ్కే..!

'జరా హాట్కే జరా బచ్కే' జూన్ 2న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో విక్కీ, సారా జంట కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. దీంతో ప్రేక్షకులు సినిమాని చూడటానికి థియేటర్లకు తరలివస్తున్నారు.

June 7, 2023 / 04:40 PM IST

Takkar Movie: ‘టక్కర్‌’తో విజయం సాధిస్తానంటోన్న హీరో సిద్దార్థ్

టక్కర్ మూవీతో హీరో సిద్ధార్థ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూన్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

June 7, 2023 / 04:32 PM IST

Adipurush: తిరుమలలో కృతికి ముద్దు పెట్టిన ఓం రౌత్..ఆదిపురుష్ డైరెక్టర్‌పై భక్తులు ఫైర్

తిరుమలలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ఆలయం ముందు కృతిసనన్‌కు ముద్దు పెట్టడంతో అక్కడున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

June 7, 2023 / 04:42 PM IST

Adipurush: యుగయుగాలకు గుర్తుండిపోయేలా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లక్షలాదిమంది అభిమానులు తరలివచ్చారు. టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అందిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్న జీయర్ స్వామి విచ్చేశారు. పూర్ణకుంభంతో ప్రభాస్ దగ్గరుండి ఆయన్ని ఆహ్వానించారు.

June 6, 2023 / 10:35 PM IST