డీజె టిల్లు లొల్లి గురించి అందరికీ తెలిసిందే. డీజె టిల్లుగా సిద్ధూ జొన్నలగడ్డ అదరగొట్టేశాడు. మనోడి 'డీజే' సౌండ్ మోత ఇంకా వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా అట్లుంటది మనతో.. అనే డైలాగ్ ఎంతో పాపులర్ అయంది. దాంతో 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్‌గా 'డీజే టిల్లు స్క్వేర్' సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో అనుపమా పరమేశ్వరన్ షాక్ ఇచ్చింది.
'ఎవరు ఎప్పుడు ఎందుకు శత్రువులవుతారో' అనే కాన్సెప్ట్‌తో సర్కిల్ మూవీ రూపొందుతోంది. చాలా గ్యాప్ తర్వాత నీలకంఠ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఇది.
భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యుగయుగాలకు గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ హీరోగా చేస్తున్న ఆది పురుష్.
అసలే చేతిలో ఆఫర్లు లేవంటే.. వచ్చిన ఛాన్స్‌కు కూడా వదులుకుంది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ వద్దని చెప్పడంతో.. నెటిజన్స్ కాస్త షాక్ అవుతున్నారు. ఇంతకీ రకుల్ ప్రీత్.. పవన్ కళ్యాణ్‌కు నిజంగానే హ్యాండ్ ఇచ్చిందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి 'బ్రో' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ మూవీ వినోదయ సీతంను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటుందట. అందుకోసి కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.
యాంకర్ అనసూయ (Anasuya)భర్త పిల్లలతో కలిసి సమ్మర్ వెకేషన్‌లో భాగంగా బ్యాంకాక్ వెళ్లారు
తెలుగు సినీచరిత్రలో ఇది రియల్ లైఫ్, రియల్ యాక్టర్ల యుగం. అద్భుతమైన కథలతో, రొటీన్‌కు భిన్నంగా ఆకట్టుకునే కథనంతో మాస్టర్‌పీస్ వంటి చిత్రాలు వస్తున్నాయి. జనం కూడా ఆదర్శిస్తున్నారు. విభిన్న కథాచిత్రాలకు పేరొందిన మైక్ మూవీస్ సంస్థ అలాంటి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది.
'భారీ తారాగణం' సినిమా నుంచి రెండే రెండక్షరాల ప్రేమ అనే లిరికల్ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది.
ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేతుల మీదుగా విమానం మూవీ ట్రైలర్ విడుదలైంది. తాజాగా ‘విమానం’ మూవీ ట్రైలర్‌ను సీనియర్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు చూసి స్పందించారు.
చిరంజీవి 'భోళాశంకర్' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు చిరు ఫుల్ గ్రేస్ స్టెప్స్ వేశారు. ఇందులో చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. హీరోయిన్‌గా తమన్నా కనిపించనున్నారు.
టాలీవుడ్ హీరో శర్వానంద్ (Hero Sharwanand)ఓ ఇంటివాడయ్యారు. శనివారం రాత్రి 11 గంటలకు రక్షితా రెడ్డిని వివాహం చేసుకున్నారు. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శర్వా, రక్షితల పెళ్లి ఘనంగా జరిగింది. శర్వానంద్ హల్దీ ఫంక్షన్, సంగీత్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
విక్రమ్ సినిమాలో అండర్ కవర్ పోలీస్ గా చించేసిన మహిళ... ఇప్పుడు మాస్ డ్యాన్స్ తో మరో మారు షేక్ చేసింది. మీరు కూడా ఈ డాన్స్ వీడియోపై లుక్కేయండి మరి.
సుమతి పాత్రలో అనసూయ నటించిన సినిమా 'విమానం'. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో 'విమానం' విడుదల కానుంది. 'విమానం' సినిమాలో అనసూయది వేశ్య పాత్ర. 'విమానం'లో అనసూయను ప్రేమించే యువకుడిగా, చెప్పులు కుట్టే వ్యక్తి పాత్రలో రాహుల్ నటించారు. ప్రస్తుతం టీవీ షోలకు అనసూయ దూరంగా ఉంటున్నారు.
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్స్‌లలో సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఒకటి. రామానాయుడు ఉన్నంత కాలం ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వరుస సినిమాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ పరిస్థితి.. సినిమాలు నిర్మిస్తోందా? లేదా? అనేలా ఉంది. ఇక ఇప్పుడు అహింస కలెక్షన్స్ చూస్తే.. ఈ దెబ్బకు సురేష్ బాబు సినిమాలు తీయడం పూర్తిగా మానేస్తాడా? అనే డౌట్స్ వస్తున్నాయి.
ఇక నుంచి ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తానని బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రకటించారు.