సితార చక్కని అభినయంతో, క్యూట్ స్టెప్పులతో అలరించింది సితార. లంగా ఓణీ ధరించి డ్యాన్స్ చేసి సాయిపల్లవిని గుర్తు చేసింది.
వరుణ్ ధావన్ సమంతను పెళ్లి చేసుకోబోతున్నారా అంటే ఔననే అంటోంది బాలీవుడ్ మీడియా. సమంతను మ్యారేజ్ చేసుకునేందుకే వరుణ్ తన భార్యకు విడాకులు కూడా ఇవ్వబోతున్నారని తెలిసింది.
బిగ్ బాస్ 7 కు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. కాస్త పెద్ద పెద్ద యాక్టర్లను తీసుకువస్తే తప్పితే..ఈ బిగ్ బాస్ నెట్టుకురావడం కష్టమే అంటున్నారు జనాలు.
విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం VS11. ఈ మూవీలో నటి అంజలి కూడా నటిస్తోంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆమె రత్నమాలగా కనిపించనుంది.
జబర్దస్త్ కమెడియన్ శాంతికుమార్ దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. నాతో నేను అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఆదిపురుష్ సినిమాకు వానరం వచ్చింది. థియేటర్లో సినిమా ప్రదర్శితం అవుతుండగా వానరం రావడంతో ప్రేక్షకులు జైశ్రీరామ్ అంటూ నినదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ఫ2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మూవీ సీన్ లీక్ అయ్యిందని బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం తీసుకున్నాది
కామాంధులు అన్ని రంగాల్లో ఉంటారని నిత్యామీనన్ (Nithya Menon) తెలిపింది
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించినబాహుబలి సినిమాపై హీరోయిన్ తమన్నా షాకింగ్ కామెంట్స్ చేసింది.
తనకు ఇష్టమైన భరతనాట్యం కోసం స్టేజి షోలు చేస్తానని లావణ్యత్రిపాఠి కండిషన్ పెట్టిందని ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
హనుమంతుడి పక్కన ఉండే సీటు టికెట్‌కు సంబంధించి రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తో డైరెక్టర్ సందీప్ వంగా యానిమల్ అనే వైలెంట్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటి ఇలియానా తన లవర్ ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తాను గర్భతిని కావడం సంతోషంగా ఉందని చెబుతూ తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమాతోనే ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.