టాలీవుడ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ బ్యాగ్రౌండ్ వాయిస్‌తో భాగ్ సాలే మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. జులై 7న ఈ మూవీ విడుదల కానుంది.
హీరో ధనుష్ బాలీవుడ్ లో తన మూడో సినిమాను ప్రకటించాడు. తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన టైటిల్ 'తేరే ఇష్క్ మే'ను ప్రకటిస్తూ మేకర్స్ వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో ధనుష్ లుక్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
శర్మాన్ జోషి, శ్రియా శరణ్ జంటగా నటించిన మూవీ ‘మ్యూజిక్ స్కూల్’. ఇళయ రాజా సంగీతం అందించారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో రష్మిక ఒకరు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఆ వార్త ప్రకారం, రష్మికను ఆమె మేనేజర్ మోసం చేశాడు. దాదాపు రూ.80లక్షల డబ్బు కాజేసాడు అని వార్తలు వస్తున్నాయి. దీంతో, ఆమె అతనిని ఉద్యోగం లో నుంచి తొలగించింది అని వార్తలు రాస్తున్నారు. అయితే, తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే అది నిజం కాదట.
శివకందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న సినిమా మను చరిత్ర. మనుచరిత్ర మూవీ జూన్ 23 విడుదల కానుంది. రియలిస్టిక్ లవ్‌స్టోరీగా డైరెక్టర్ భరత్ పెదగాని మను చరిత్ర సినిమాను రూపొందిస్తున్నారు.
మనశ్శాంతి ఉన్నవాడు గొప్పవాడు .. హాయిగా చనిపోయినవాడు అసలైన శ్రీమంతుడు" అని హీరో భానుచందర్ అన్నారు
కాజల్ అగర్వాల్ 60వ సినిమా సత్యభామ. టైటిల్ ని, గ్లింప్స్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో కాజల్ చీరలో సందడి చేసింది. చాలా రోజుల తర్వాత ఓ తెలుగు ఈవెంట్ లో కాజల్ కనపడటంతో ఫోటోలు వైరల్ అయ్యాయి.
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ రిలేషన్ షిప్ పై హాట్ కామెంట్స్ చేశారు
రష్మిక మందన్న మేనేజర్ 80 లక్షల రూపాయలు నుంచి కాజేసినట్లు తెలుస్తోంది.
కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్ లో సత్యభామ అనే మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనున్నారు.
హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం రంగబలి. ఈ సినిమా నుంచి సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్ ను రేపు సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
బాలీవుడ్ అందాల భామ అలియా భట్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అక్కడ ఆమె కథానాయికగా కాకుండా విలన్ గా నటిస్తోంది. తాజాగా ఆమె నటిస్తున్న 'హార్ట్ ఆఫ్ స్టోన్' నుంచి మేకర్స్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 13వ సినిమా ప్రారంభమైంది. VD13 వర్కింగ్ టైటిల్‌తో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ తీసిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించనుంది.
చెక్ బౌన్స్ కేసులో 'గదర్ 2' సినిమా కథానాయిక అమీషా పటేల్ (Ameesha Patel) కోర్టులో సరెండర్ అయ్యింది
భారీ తారాగణం చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది