• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy

Dimple Hayathi-Venuswamy: వేణు స్వామితో ‘డింపుల్ హయతి’ రహస్య పూజలు..అందుకేనా?

హీరోయిన్ డింపుల్ హయతితో ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి పూజలు చేయించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

June 25, 2023 / 05:43 PM IST

Spy Movie: స్పై మూవీ సెకండ్‌ సింగిల్‌ రిలీజ్‌

సుభాస్ చంద్రబోస్ మరణం వెనక ఉన్న రహస్యం చుట్టూ తెలిపే కథాంశంతో స్పై మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

June 25, 2023 / 05:06 PM IST

Kp Chaudhary: కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలకు నోటీసులు!

సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు గుబులు రేపుతోంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ అవ్వడంతో పోలీసులు ఆయన కాంటాక్ట్స్ లిస్ట్ పరిశీలించారు. తాను 12 మందికి కొకైన్ అమ్మినట్లు కేపీ చౌదరి అంగీకరించడంతో పోలీసులు ఆ 12 మందికి నోటీసులు పంపారు.

June 25, 2023 / 03:22 PM IST

Tholi prema Re Release: ‘తొలిప్రేమ’ రీ రిలీజ్ ఈవెంట్.. ఫోటో గ్యాలరీ

'తొలిప్రేమ' విడుదలై ఈ ఏడాదితో 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా 4kలో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. జూన్ 30వ తేదిన 300కి పైగా థియేటర్లలో ఈ మూవీ భారీగా రీ రిలీజ్ కానుంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ రిలీజ్ చేశారు.

June 24, 2023 / 10:07 PM IST

Ileana D’Cruz :బరువు పెరగడంపై ఇలియానాకు నెటిజన్ ప్రశ్న..!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఇలియానా. ఆమె నడుము అందాలతో అందరినీ మంత్రముగ్ధులను చేసేసింది. చాలా కాలం టాలీవుడ్ లోని దాదాపు అందరు యంగ్ హీరోలతో ఆడి పాడింది.  ఆ తర్వాత బాలీవుడ్ కి తన మకాం మార్చేసింది. అక్కడ కూడా వరస అవకాశాలు చేజిక్కిచుక్కున్న ఈ గోవా అందం ప్రస్తుతం తల్లికాబోతోంది.

June 24, 2023 / 09:10 PM IST

Pawan Kalyan: పవన్ దెబ్బకు ఆ హీరోయిన్ కెరీర్ క్లోజ్!

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ దెబ్బకు ఓ హీరోయిన్ కెరీర్ క్లోజ్ అయిందా? అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అసలు పవర్ స్టార్‌తో ఛాన్స్ వస్తే చాలని అంటుంటారు హీరోయిన్లు. అలాంటి వారిలో కొద్దిమందికే ఆఫర్స్ వస్తుంటాయి. కానీ ఊహించని విధంగా తన ఫిగర్‌కు పవన్‌తో ఛాన్స్ అందుకుంది ఓ ముద్దుగుమ్మ. కానీ ఏం లాభం.. ఈ సినిమాతో అమ్మడు కనిపించకుండానే పోయింది. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ?

June 24, 2023 / 07:54 PM IST

Amala Akkineni: సమంతపై అక్కినేని అమల షాకింగ్ కామెంట్స్!

నాగ చైతన్య, సమంత ఎప్పుడు హాట్ టాపికే. ఈ ఇద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఈ ఇద్దరు విడిపోయి చాలా రోజులే అవుతోంది. అయినా కూడా సమయం వచ్చినప్పుడల్లా.. ఇద్దరు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నారు. అయితే ఈ మధ్యే కాస్త పుకార్లు తగ్గాయి. కానీ తాజాగా సమంత, చైతన్య విడాకులపై అక్కినేని అమల షాకింగ్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది.

June 24, 2023 / 07:27 PM IST

Bholashankar: ‘భోళాశంకర్’ టీజర్ లాంచ్ ఈవెంట్ లైవ్

మెగాస్టార్ చిరంజీవి 'భోళాశంకర్' మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం

June 24, 2023 / 05:52 PM IST

Tamannaah: విజయ్ తో ఆ రూల్ బ్రేక్ చేశానంటున్న తమన్నా..!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాణించిన మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఆమె విజయ్ అనే నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా, ఇటీవల అతనితో తనకు ఉన్న రిలేషన్ ని ఆమె కన్ఫామ్ చేశారు.

June 24, 2023 / 05:05 PM IST

Kantara 2: ‘కాంతార 2’.. రిషబ్ శెట్టి స్పెషల్ ట్రైనింగ్!  

కన్నడ నుంచి ఒక చిన్న సినిమాగా వచ్చిన కాంతార బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. కెజియఫ్ తర్వాత హోంబలే ఫిలింస్‌కు భారీ విజయాన్ని ఇచ్చింది. కేవలం 16 కోట్లకు అటు ఇటు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే కాంతార 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటు...

June 24, 2023 / 04:24 PM IST

PawanKalyan: OG కోసం పవర్ ఫుల్ ఫాదర్.. ఎవరో తెలుసా!?

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నారు. బ్రో, ఉస్తాద్ భగత్‌ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు చేస్తున్నారు. ఈ సినిమాల్లో అన్నింటికంటే చివరగా షూటింగ్ మొదలై.. అన్నింటికంటే ముందే థియేటర్లోకి రాబోతోంది 'బ్రో' మూవీ. జూలై 28న 'బ్రో' సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఓజిని పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్. తాజాగా ఈ సినిమాలో పవన్ ఫాదర్‌గా అమితా...

June 24, 2023 / 04:21 PM IST

Ashu Reddy: డ్రగ్స్ కేసులో పేరు రావడంపై అషురెడ్డి సీరియస్

డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి స్పందించారు. తన పేరు, నంబర్ ప్రచురిస్తే ఊరుకోబోనని స్పష్టంచేశారు.

June 24, 2023 / 12:27 PM IST

Breaking : డ్రగ్స్ కేసులో ముగిసిన విచారణ..12 పేర్లు చెప్పిన కేపీ

టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు రోజుల పాటు ఆయన్ని పోలీసులు విచారించారు. విచారణలో ఆయన మొత్తం 12 మంది పేర్లను బయటపెట్టారు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలలో టెన్షన్ మొదలైంది.

June 24, 2023 / 05:45 AM IST

Khushbu: దారుణమైన స్థితిలో నటి ఖుష్బూ.. ఆస్పత్రి నుంచి ట్వీట్

కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలు, నటి ఖుష్బూ..తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఫోటో షేర్ చేశారు. త్వరలోనే కోలుకుని అందరి ముందుకు వస్తానని ట్వీట్ చేశారు.

June 23, 2023 / 07:07 PM IST

Ramcharan: ‘గేమ్ ఛేంజర్’ టీజర్ రిలీజ్ డేట్ ఇదే!?

ట్రిపుల్ ఆర్‌ సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో 'గేమ్ ఛేంజర్' అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

June 23, 2023 / 06:13 PM IST