వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర దుముదులిపేశారు మెగాస్టార్ చిరంజీవి. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కానీ ఈ సినిమా తర్వాత.. ఓ రీమేక్ మూవీతో రాబోతున్నారు మెగాస్టార్. ఈ సినిమా విషయంలోనే మెగా ఫ్యాన్స్ భయపడుతున్నారు. వాళ్లను మరింత భయపెట్టేలా టీజర్ రావడంతో ఇంకా టెన్షన్ పడుతున్నారు. దాంతో మెగాస్టార్‌ను ఇక అదే కాపాడాలి.. లేదంటే ఈ సినిమా మరో ఆచార...
సినిమా వచ్చింది.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. కలెక్షన్లను ఓ రేంజ్‌లో కొల్లగొట్టింది. కానీ ఏం లాభం ఓటిటిలు ఆ సినిమాను చూస్తేనే భయపడుతున్నాయట. సాధరణంగా ఏదైనా సినిమా హిట్ అయితే ఓటిటి సంస్థలు ఎగబడతాయి. కానీ సెన్సేషనల్‌గా నిలిచిన 'ది కేరళ స్టోరీ' సినిమాను మాత్రం కొనే వారే లేరట. అసలు కేరళ స్టోరినీ డిజిటల్ సంస్థలు ఎందుకు కొనడం లేదు.
రేణు దేశాయ్ కు గాయం అయినట్లు సోషల్ మీడియా వేదికగా ఆమె తెలిపింది. తన కాలులో మూడు వేళ్లు చితికిపోయానని, కోలుకుంటున్నానని తెలుపుతూ ఆమె ఓ వీడియోను షేర్ చేసింది.
ప్రేమకథా చిత్రంగా ఓ సాథియా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ యుఎఫ్ఓ సంస్థ ఈ మూవీని రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
పెళ్లి సమయంలో కొంతమంది నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారని ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి తెలిపారు.
యాంకర్ రష్మి తెలుగు జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ టీవీషో జబర్దస్త్ తో ఆమె ఫుల్ ఫేమస్ అయ్యింది. ఆమెకు మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా, ఫెస్టివల్ ఈవెంట్స్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తోంది. కేవలం ఈటీవీ కే పరిమితం కాకుండా, ఇతర ఛానెళ్లలోనూ మెరుస్తూ ఉంటుంది.
మహానటి కీర్తి సురేష్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె అందానికి, అభినయానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కీర్తి లవ్ మ్యాటర్ మాత్రం తేలడం లేదు. చాలా రోజులుగా కీర్తి ఫలానా వ్యక్తితో లవ్‌లో ఉందని ప్రచారం జరుగుతునే ఉంది. పెళ్లి వార్తలు కూడా వస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. కీర్తి లిప్ లాక్ మ్యాటర్ హాట్ టాపిక్‌గా మారింది.
శ్రీసింహ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భాగ్ సాలే. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ మధ్య మంచి రాపో ఉంది. ఈ ఇద్దరు కలిసి గతంలో 'గోపాల గోపాల' సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పవన్ దేవుడిగానటించగా.. వెంకీ నాస్తికుడిగా నటించాడు. అయితే ఈ ఇద్దరు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది.
హీరో జగపతి బాబు, నిర్మలా రామన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం రుద్రంగి. ఈ మూవీని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మిస్తున్నారు. జులై 7న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
నా ఉద్దేశంలో లస్ట్ అంటే గాఢమైన కోరిక. అది ఏ విషయంలోనైనా కావొచ్చుని నటి కాజోల్ అన్నారు
పవన్ వారసుడు అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తే.. ఓ రేంజ్‌లో వెల్కమ్ చెప్పాలని కలలు కంటున్నారు మెగాభిమానులు. కానీ పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ మాత్రం.. అకీరా నందన్ హీరో ఎంట్రీ గురించి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే అకీరా నందన్ లేటెస్ట్ వీడియో చూసిన తర్వాత.. హీరోగా రెడీ అవుతున్నాడని మురిసిపోతున్నారు ఫ్యాన్స్. తాజాగా రేణు దేశాయ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Mistake మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం.
శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సామజవరగమన. ఈ మూవీ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.
కేపీ చౌదరి డ్రగ్స్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని నటి జ్యోతి, సురేఖా వాణిలు వీడియోలు రిలీజ్ చేశారు. తమను ఈ కేసులోకి లాగొద్దని తెలిపారు.