»Hero Varun Dhawan Will Be Divorce His Wife For Marry Samantha
Samanthaను పెళ్లి చేసుకోబోతున్న బాలీవుడ్ హీరో..? భార్యకు విడాకులు
వరుణ్ ధావన్ సమంతను పెళ్లి చేసుకోబోతున్నారా అంటే ఔననే అంటోంది బాలీవుడ్ మీడియా. సమంతను మ్యారేజ్ చేసుకునేందుకే వరుణ్ తన భార్యకు విడాకులు కూడా ఇవ్వబోతున్నారని తెలిసింది.
Hero Varun Dhawan Will Be Divorce His Wife For Marry Samantha
Varun Dhawan: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) సినిమాలతో బిజీగా ఉన్నాడు. వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. సిటాడెల్ హిందీ సిరీస్ షూటింగ్ సెర్బియాలో జరుగుతోంది. వరుణ్‌కు జోడిగా సమంత (samantha) నటిస్తోంది. ఇంగ్లీష్ సిటాడెల్కు ఇదీ ప్రీక్వెల్ అనే సంగతి తెలిసిందే. సమంత (samantha)-వరుణ్ ధావన్ (Varun Dhawan).. ప్రియాంక చోప్రా పేరంట్స్ అవుతారు. ఇక విషయానికి వస్తే సిటాడెల్ హిందీ షూటింగ్ సమయంలో వరుణ్ (Varun Dhawan)- సమంత మధ్య చనువు పెరిగిందట. షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు బయటకు వెళుతున్నారట.
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత (samantha) కూడా ఒంటరిగా ఉంటుంది. ఇళ్లు, జాగాలు కోంటున్న తోడు లేకపోతే కష్టమే.. అందుకే సిటాడెల్ షూటింగ్ విరామంలో వరుణ్‌తో షికార్లు చేస్తోంది. పబ్, బెల్ గ్రేడ్ క్లబ్లో ఇద్దరు కనిపించారు. దీంతో ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. అనుమానం రానే వచ్చింది.. బాలీవుడ్ సినీ క్రిటిక్ సంచలన ట్వీట్ చేశాడు. వరుణ్ ధావన్ (Varun Dhawan) తన భార్య నుంచి విడాకులు తీసుకోబోతున్నారని తెలిపారు. దీంతో ఆ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. వరుణ్ సమంతను ప్రేమిస్తున్నాడని అంతా ఊహిస్తున్నారు. అందుకోసమే భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడని సందేహిస్తున్నారు. సో.. సమంత (samantha) చేయి పట్టుకునేందుకు వరుణ్ (Varun) సిద్దమైనట్టు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో కాకుండా ముంబైలోనే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. అక్కడే ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోంది. వరుణ్ విడాకులు- సమంత ముంబైలో ఉండటం నేపథ్యంలో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారనే గుసగసలు గుప్పుమంటున్నాయి. దీనిపై అధికార ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.