NZB: నాగిరెడ్డిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక నవంబర్లో మరో గ్రామానికి చెందిన బాలుడితో కలిసి వెళ్లిపోయింది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఇరువురిని హైదరాబాద్లో గుర్తించి, బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. బాలిక స్టేట్మెంట్ ఆధారంగా బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.