BHPL: రెవెన్యూ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరగకుండా 35 శాఖల సేవలు మొబైల్ వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు. BHPL జిల్లాలో 88 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. గ్రామీణ ప్రజలు 8096958096 నంబర్ సేవ్ చేసుకొని ‘ఏజీ’ లేదా ‘మెనూ’ టైప్ చేసి పంపితే సేవల జాబితా వస్తుంది. ఇంటి నుంచే సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు.