అనసూయ అందాల ఆరబోతతో అమెరికా వీధులు హీటెక్కిపోతున్నాయి. అసలు ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా.. అనసూయ ఇంత పర్ఫెక్ట్ ఫిగర్‌ను ఎలా మెయింటేన్ చేస్తోంది? అనేది ఎప్పుడు హాట్ టాపికే. గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోస్ షేర్ చేస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతునే ఉంటుంది. తాజాగా ఫారిన్ వీధుల్లో షేర్ చేసిన ఫోటోలకు.. టెంప్ట్ అయిపోయిన కుర్రకారు.. దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఆ మధ్య స్విమ్మింగ్ ఫూల్లో బికినీతో సమ్మర్లో మరింత వేడి పుట్టించింది అనసూయ. అది కూడా పిల్లల ముందే హాట్ షో చేయడంతో.. నెటిజన్స్ అమ్మడిని తెగ ఆడేసుకున్నారు. పిల్లల ముందు ఏండి చండాలం.. అంటూ ఫైర్ అయ్యారు. ఇక మొన్నా మధ్య తన భర్త భరద్వాజ్‌తో కలిసి బ్యాంకాక్ వెకేషన్లో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. బ్యాంకాక్ వీధుల్లో పొట్టి నిక్కర్లో తెగ షికార్లు చేసింది. బీచ్‌లో హాట్ హాట్ థైస్ షో చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పటికి ఇన్‌స్టాలో హాట్ హాట్‌గానే ఉన్నాయి. ఇక ఇప్పుడు అమెరికా వీధుల్లో విహరిస్తోంది అమ్మడు.
తనని ఎవ్వరు ఏమన్నా అస్సలు పట్టించుకోదు అనసూయ. అందుకు నిదర్శనమే తాజాగా అనసూయ షేర్ చేసిన లుక్ బోల్డ్ లుక్ అని చెప్పొచ్చు. రీసెంట్గా తానా సభలకు అమెరికా వెళ్లిన అనసూయ.. అక్కడ కొన్ని గ్లామరస్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. నాభి అందాలను చూపిస్తూ.. పొట్టి నిక్కర్లో టెంప్టింగ్ ఫోటోని అప్ లోడ్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అమ్మడి నాభి అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. అంతేకాదు చాలా బోల్డ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. మాటల్లో చెప్పరాని విధంగా కామెంట్ చేస్తున్నారు.
ఇప్పటికే మొత్తం చూపించావు, ఇంకేం ఉంది అక్కడ చూడడానికి, బొడ్డు చూపించి బూతులు పెడుతున్నారని అనడం బాగోలేదు ఆంటీ.. అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా కత్తిలా ఉన్నావ్ అంటున్నారు నెటిజన్స్. ఇకపోతే.. కేవలం బుల్లితెరపైనే కాదు.. సినిమాల పరంగా అనసూయ కెరీర్ పీక్స్‌లో ఉంది. మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప 2లోను నటిస్తోంది అనసూయ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఇందులో అమ్మడు సునీల్ భార్యగా దాక్షాయణి పాత్రలో నటిస్తోంది. వీటితో పాటు అనసూయ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.