»Writer Kona Venkat Who Was About To Commit Suicide What Happened That Day
Kona Venkat: సూసైడ్‌కు సిద్ధపడ్డ రైటర్ కోన వెంకట్.. ఆరోజు ఏం జరిగిందంటే
టాలీవుడ్(Tollywood)లో ఇప్పుడున్న ఫేమస్ రైటర్లలో కోన వెంకట్(Kona Venkat) కూడా ఒకరు. ఈయన గోపి మోహన్ తో కలిసి చాలా సినిమాలకు పనిచేశాడు. డైరెక్టర్ శ్రీను వైట్ల సినిమాలకు ట్రాక్స్ రాస్తూ ఫేమస్ అయ్యాడు. బయట కూడా చాలా సినిమాలకు రైటర్(Movies Writer)గా పనిచేస్తూ రైటర్ గా స్థిరపడ్డారు. ఓ వైపు రైటర్ గా కొనసాగుతూ మరోవైపు ప్రొడ్యూసర్(Movie Producer)గా కూడా మంచి సక్సెస్ సాధించారు.

తాజాగా ‘పులి మేక'(Puli Meka) వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)తో కలిసి కోన వెంకట్(Kona Venkat) పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా కోన వెంకట్ తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను తెలిపారు. తాను అప్పట్లో సూసైడ్ కు సిద్ధపడినట్లు తెలుపుతూ అందరికీ షాక్ ఇచ్చారు.
తాను సూసైడ్ చేసుకోవడానికి 30 స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకుని సిద్దమయ్యానని, అయితే ఓ అమ్మాయిని చూసి ఆ మాత్రలను కింద పడేసినట్లు కోన వెంకట్(Kona Venkat) తెలిపారు. ఒక అమ్మాయికి రెండు చేతులు, 2 కాళ్లు లేవని, 7నుంచి 8 సంవత్సరా వయసున్న ఆ అమ్మాయిని తన బ్రదర్ వీల్ చెయిర్ లో తీసుకెళ్లడాన్ని కోన వెంకట్(Venkat) చూశాడట.
బీచ్ లో హార్ట్ షేప్ బెలూన్స్ అమ్ముతున్న వారిని చూసి తనకు చాలా హ్యాపీగా అనిపించిందని, వాళ్లను చూసి తాను సూసైడ్ చేసుకోవడానికి తెచ్చిన మాత్రలను కింద పడేసినట్లు కోన వెంకట్(Kona Venkat) తెలిపారు. ఆ రోజు ఆ పాప లేకుండా ఉంటే ఈ రోజు ఇంతటి వాడ్ని అయ్యుండే వాడ్ని కానని, ఆ పాపకు నిజంగా థ్యాంక్స్..ఆ పాప నా దేవత అంటూ కోన వెంకట్(Kona Venkat) చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కోన వెంకట్ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.