మధ్యప్రదేశ్(Madyapradesh) రాష్ట్రంలోని దేవాస్‌లో ఉన్నటువంటి తుకోజీ రావ్ పవార్ స్టేడియం(stadium)లో ఒక ఎకరానికి పైగా ఉన్న భూమిలో 2500 కిలోల బియ్యం(Rice)తో సోనూసూద్(Sonusood) చిత్ర పటాన్ని రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
సినిమాల్లో విలన్(Villan) వేషాలు వేసే సోనూసూద్ (Sonusood) నిజజీవితంలో మాత్రం స్టార్ హీరోనే. అన్ని సినీ పరిశ్రమలల్లో సోనూసూద్ కు ప్రత్యేక గౌరవం ఉంది. బాలీవుడ్(Bollywood) స్టార్ నటుడు అయిన సోనూసూద్ తెలుగు సినిమాల్లో విలన్‌గా అందరికీ పరిచయమే. కరోనా(Corona) కష్టకాలంలో చాలా మందికి ఆయన సాయం చేశారు. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపి సోనూసూద్ రియల్ హీరో అయ్యాడు. ఇప్పటికీ తనవంతుగా ఎంతో మందికి ఆయన సాయం చేస్తూ వస్తున్నాడు.
కరోనా(Corona) మహమ్మారి అందర్నీ కట్టుదిట్టం చేసిన సమయంలో ఓ ప్రత్యేక ప్రభుత్వాన్నే నడిపి ప్రజలకు సోనూసూద్(Sonusood) సాయం చేశాడు. అందుకే ఆయన్ని అందరూ దేవుడిలా పూజిస్తారు. ప్రతి ఒక్కరూ ఆయనపై తమ అభిమానాన్ని చూపుతుంటారు. తాజాగా సోనూసూద్ ఫ్యాన్స్(Fans) తమ అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు.
మధ్యప్రదేశ్(Madyapradesh) రాష్ట్రంలోని దేవాస్‌లో ఉన్నటువంటి తుకోజీ రావ్ పవార్ స్టేడియం(stadium)లో ఒక ఎకరానికి పైగా ఉన్న భూమిలో 2500 కిలోల బియ్యం(Rice)తో సోనూసూద్(Sonusood) చిత్ర పటాన్ని రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఒక ప్లాస్టిక్ షీట్‌ను నేలపై పరిచి అందులో బియ్యం(Rice) వేశారు. ఆ తర్వాత సోనూసూద్ చిత్ర పటాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆ బియ్యాన్ని ఓ అనాథశరణాలయానికి ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.