టాలీవుడ్(Tollywood) హీరో నాగశౌర్య(NagaShourya) తాజాగా నటిస్తున్న సినిమా ''ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి''. ఈ మూవీలో నాగశౌర్యకు జోడిగా మాళవిక నాయర్(Malavika Nair) నటిస్తోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. విశ్వ ప్రసాద్, దాసరి పద్మజ ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాకు అవసరాల శ్రీనివాస్(Avasarala Srinivas) దర్శకత్వం వహించారు.
టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో అల్లు అర్జున్(Allu arjun)కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. తన నటనతోను, డ్యాన్స్ తోనూ, స్టైల్ తోనూ ఐకాన్ స్టార్(Icon Star)గా బన్నీ ఎదిగారు. ఈ మధ్యకాలంలో ఆయన పుష్ప సినిమా చేసి పాన్ ఇండియా స్టార్(Icon Star) అయ్యారు. ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్(Allu arjun) ప్రస్తుతం పుష్ఫ2(Pushpa2) సినిమా చేస్తున్నారు. ఆయన సతీమణి స్నేహ రెడ్డి(Sneha Reddy) కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్...
నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన తాజా సినిమా దసరా(Dasara). ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 'దసరా' సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్(Keerthy suresh) నటిస్తోంది. నానితో జతకట్టడం ఆమెకు ఇది రెండోసారి. వీరిద్దరి కాంబోలో ఇది వరకు 'నేను లోకల్' అనే సినిమా విడుదల సూపర్ హిట్ సాధించింది.
బాలీవుడ్(Bollywood) యాక్షన్ హీరోలల్లో అజయ్ దేవగణ్(Ajay Devagan)కు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఆర్ఆర్ఆర్(RRR)లో కూడా అజయ్ దేవగణ్ కీలక పాత్ర చేశారు. ఆ సినిమాలో ఆయన పాత్ర కొద్దిసేపే ఉన్నప్పటికీ చాలా మందికి ఆ క్యారెక్టర్ నచ్చింది. అజయ్ దేవగణ్(Ajay Devagan) తాను ఏ సినిమా చేసినా ఆ మూవీలో యాక్షన్, ఎమోషన్ ఉండేలా చూసుకుంటాడు. ఆయన విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన హీరోగా మరో సినిమా ప్రేక్షకుల ముందు...
సినీ సెలబ్రిటీల(Cine Celebrities) జంటలు ఫ్యాన్స్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు అదే రంగంలోని వారినే పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే ఆ లిస్టులో ఉండే మరికొందరు మాత్రం విడాకులు(Divorse) తీసుకుని విడిపోతున్నారు. తెలుగులో నాగచైతన్య-సమంత, అలాగే తమిళంలో ధనుష్-ఐశ్వర్యలు విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ లిస్టులోకి మరో జంట చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Mahesh : అతడు, ఖలేజా వంటి చిత్రాల తర్వాత.. దాదాపు పుష్కర కాలానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ అయింది. అయినా కూడా సినిమా టైటిల్ ప్రకటించకుండా.. 'ఎస్ఎస్ఎంబీ 28' వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలు పెట్టారు.
Jr.NTR : ఆచార్య సినిమాతో.. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ ఘోర పరజయాన్ని అందుకున్నారు. అయితే ఆచార్య తర్వాత మెగాస్టార్ సాలిడ్ హిట్ అందుకున్నారు. గాడ్ ఫాదర్‌తో సోసోగానే మెప్పించినా.. వాల్తేరు వీరయ్యతో మాత్రం బాక్సాఫీస్ బద్దలు చేశాడు. దాంతో ఆచార్య తర్వాత చిరు అదరొట్టేశాడనే చెప్పాలి.
Allu Arjun : ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్‌లో రిలీజ్ చేసే ప్లానింగ్‌లో ఉన్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు బన్నీ.
Teja : ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటి సినిమాలతో ఫ్లాప్ అందుకున్నప్పటికీ.. ధమాకా, వాల్తేరు వీరయ్యతో బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.
రామ్ చరణ్, ప్రభాస్ తదితరులకు స్నేహితుడు శర్వానంద్. కానీ ఏనాడు వారి పరిచయాలను తన సినిమాల కోసం వినియోగించుకోలేదు. స్వతహాగా ఎదుగుతూ వస్తున్నాడు. తాజాగా నందమూరి బాలకృష్ణ టాక్ షో ‘అన్ స్టాపబుల్’లో సందడి చేశాడు. ఇటీవల శర్వానంద్ పెళ్లి చేసుకుని తన సుదీర్ఘ బ్రహ్మాచారి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు.
బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్ల వర్షం కురిపించిన కేజీఎఫ్2 సినిమా (K.G.F: Chapter 2) పైన కేరాఫ్ కంచరపాలెం సినిమా దర్శకుడు (c/o kancharapalem director) మహా వెంకటేష్ (Maha Venkatesh) షాకింగ్ కామెంట్స్ చేశాడు.
NTR 30 : ఎట్టకేలకు.. ఎన్టీఆర్ 30 హీరోయిన్‌ను ఫిక్స్ చేసేశారు. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి.. ఫలానా హీరోయిన్ నటిస్తుందనే ప్రచారం జరుగుతునే ఉంది. ఎంతోమంది ముద్దుగుమ్మల పేర్లు వినిపించాయి. కానీ కొరటాల నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు.
Ravi Teja : ఇప్పటి వరకు మాస్ మహారాజాను హీరోగా మాత్రమే చూశారు.. కానీ ఈసారి మాత్రం విలన్‌గా చూడబోతున్నాం. లాస్ట్ ఇయర్ ఎండింగ్‌లో ధమాకా మూవీతో వచ్చి 100 కోట్లు కొల్లగొట్టిన మాస్ మహారాజా.. సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో 200 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. ఇక ఇప్పుడు 100 కోట్ల హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.
కృష్ణవంశీ రంగమార్తాండ
ఇప్పుడు జరుగనున్న ఆస్కార్ అవార్డుల వేడుకల్లో ఆర్ఆర్ఆర్ కు ఓ అవార్డు రాబోతున్నది. నాటు నాటు పాట (Natu Natu Song)కు ఆస్కార్ అవార్డు దక్కే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనికోసం చిత్రబృందం అమెరికా (USA)కు పయనమవుతోంది. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి తదితరులు అమెరికాకు వెళ్లారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సోమవారం హైదరాబాద్ నుంచి అమెరికాకు పయనమయ్యాడు.