• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »నటులు

Rana Daggubati: సమంత ఆరోగ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రానా

బాహుబలి(Bahubali) సినిమా ద్వారా పాన్ ఇండియాలో లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న వారిలో హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) కూడా ఉన్నారు. హీరో రానా హీరోయిజం కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన నటనతో ప్రత్యేక ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. హీరోను ఢీకొట్టే ప్రతినాయకుడిగానూ మెప్పించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ప్రస్తుతం రానా నాయుడు(Rana Nai...

March 5, 2023 / 03:14 PM IST

SSMB29: రెండు భాగాలుగా రానున్న రాజమౌళి, మహేశ్ బాబు మూవీ

టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో హీరో మహేశ్ బాబు(Mahesh Babu)కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఒక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకున్నారు. రీసెంట్ గా మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. త్వరలోనే ఆయన దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli)తో భారీ ప...

March 5, 2023 / 02:34 PM IST

Kona Venkat: సూసైడ్​కు సిద్ధపడ్డ రైటర్​ కోన వెంకట్.. ఆరోజు ఏం జరిగిందంటే

టాలీవుడ్‌(Tollywood)లో ఇప్పుడున్న ఫేమస్ రైటర్లలో కోన వెంకట్(Kona Venkat) కూడా ఒకరు. ఈయన గోపి మోహన్ తో కలిసి చాలా సినిమాలకు పనిచేశాడు. డైరెక్టర్ శ్రీను వైట్ల సినిమాలకు ట్రాక్స్ రాస్తూ ఫేమస్ అయ్యాడు. బయట కూడా చాలా సినిమాలకు రైటర్(Movies Writer)గా పనిచేస్తూ రైటర్ గా స్థిరపడ్డారు. ఓ వైపు రైటర్ గా కొనసాగుతూ మరోవైపు ప్రొడ్యూసర్(Movie Producer)గా కూడా మంచి సక్సెస్ సాధించారు.

March 4, 2023 / 08:14 PM IST

Heroine Ileana: ఫేమస్ సింగర్ సాంగ్‌లో గోవా బ్యూటీ..ఇలియానా పిక్ వైరల్

'పోకిరి' సినిమా హీరోయిన్ ఇలియానా(Ileana) అంటే ఇప్పటికీ క్రేజ్ అలానే ఉంది. ఈ గోవా భామ టాలీవుడ్(Tollywood)లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాక బాలీవుడ్(Bollywood) బాట పట్టింది. అయితే సౌత్ లో వెలిగినట్లు నార్త్ లో రాణించలేకపోయింది. బాలీవుడ్ లో ఆమెకు మొదట్లో అవకాశాలు వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం అంతగా రాలేదు. దీంతో ఆమెకు బాలీవుడ్ లో కనీస ఆదరణ కూడా దక్కలేదు. ప్రస్తుతం ఇలియానా(Ileana) కెరీర్ పూర్తి...

March 4, 2023 / 06:56 PM IST

Venkatesh Bhumika: మరోసారి వెంకీ సరసన హీరోయిన్ భూమిక..సాంగ్ అదుర్స్

బాలీవుడ్(Bollywood) సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఏ సినిమా చేసినా అద్భుతమైన హిట్ ను అందుకుంటుంది. తాజాగా ఆయన నటిస్తోన్న సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) నటిస్తోంది. ఈ మూవీలో షెహనాజ్ గిల్, విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇది వరకూ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ విడుదల...

March 4, 2023 / 05:58 PM IST

Telugu Indian Idol 2 : తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 స్టార్ట్..’ఆహా’లో స్ట్రీమింగ్

తెలుగు ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫామ్ 'ఆహా'(AHA) తన హవాను కొనసాగిస్తోంది. కొత్త సినిమాలు, కొత్త షోలు, కొత్త సిరీస్‌లతో 'ఆహా' ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ముఖ్యంగా తెలుగు ఇండియన్ ఐడల్(Telugu Indian Idol), అన్ స్టాపబుల్(Unstoppable), చెఫ్ మంత్ర, సర్కార్, కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ వంటి కొత్త రకాల కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ షోలకు ప్రేక్షకులలో విశేష ఆదరణ లభించింది. దీంతో ఈ షోలకు కొనసాగింప...

March 4, 2023 / 04:54 PM IST

Nani’s ‘దసరా’ నుంచి ఫోక్ మెలోడీ!

Natural Star Nani నటిస్తున్న ఊరమాస్ మూవీ దసరా.. మర్చి 30న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న.. ఈ రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామాలో.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. నాని నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే.

March 4, 2023 / 04:36 PM IST

Balaiah : రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘సింహా’!

Balaiah : నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అన్‌స్టాపబుల్ టాక్‌ షోతో పాటు.. సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి'గా దుమ్ములేపారు. బాక్సాఫీస్ దగ్గరే కాదు.. ఓటిటిలోను దూసుకుపోతున్నాడు వీరసింహారెడ్డి.

March 4, 2023 / 04:29 PM IST

Natu Natu Song : బీటీఎస్ సింగర్ నోట ‘నాటు నాటు’ పాట..క్రేజ్ మామూలుగా లేదుగా

టాలీవుడ్(Tollywood) మూవీ ఆర్ఆర్ఆర్(RRR) అంతర్జాతీయంగా అవార్డులను కొళ్లగొడుతోంది. ఈ సినిమాలోని 'నాటు నాటు' పాట(Natu Natu song) ప్రపంచ వేదికలపై సంచలనం సృష్టించింది. ఈ పాట వచ్చి ఏడాది కావొస్తున్నా ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది. ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఫీవర్ ఇంకా కనిపిస్తూనే ఉంది. ఫ్యాన్ వరల్డ్‌లో ఈ పాటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి దక్షిణ కొరియా(South Korea) కూడ...

March 4, 2023 / 04:12 PM IST

Business : నిజమేనా.. విజయ్, సూర్యను మించి ‘పుష్ప2’..!?

Business : సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే.. బిజినెస్ లెక్కలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పటికే.. తమిళ్‌లో రెండు సినిమాలకు ఊహించని విధంగా బిజినెస్ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. టాలెండెట్ డైరెక్టర్ లోకేష్‌ కనగరాజ్ తెరకెక్కిస్తున్న విజయ్ 'లియో' మూవీకి ఏకంగా 400 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

March 4, 2023 / 03:42 PM IST

Lavanya Tripathi: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి

టాలీవుడ్‌(Tollywood)లో 'అందాల రాక్షసి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). ఈ ముద్దుగుమ్మ తక్కువ టైంలోనే ఎక్కువ పాపులారిటీ పొందింది. అయితే స్టార్ హీరోలతో నటించే అవకాశం ఎక్కువగా రాలేదు. అయినా కూడా తనకు సూట్ అయ్యే క్యారెక్టర్స్ చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు సాగుతోంది. సినిమాలతో పాటుగా లావణ్య త్రిపాఠి వెబ్ సిరీస్‌(Web Series)ల్లో నటిస్తూ వస్తోంది. ఇకపోతే గత కొన్ని రోజులుగ...

March 4, 2023 / 03:37 PM IST

‘Balagam’ మౌత్ టాక్ పెరిగింది.. కానీ వివాదంలో..!

Balagam : కమెడియన్ టిల్లు వేణులో మంచి దర్శకత్వ ప్రతిభ ఉంది. అది గుర్తించే.. ముందుగా నిర్మాత దిల్ రాజు, వేణుకి డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు వేణు. తెరపై కమెడియన్‌గా కనిపించే వేణు.. రచనలో ఇంత సీరియస్‌ అని.. 'బలగం' మూవీ చూస్తే గానీ అర్థం కాదు.

March 4, 2023 / 03:13 PM IST

Allu Arjun-సందీప్ రెడ్డి వంగా’ డౌటేనా!?

Allu Arjun : ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న హిట్ సీక్వెల్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, టీ సిరీస్‌తో నిర్మాణంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు బన్నీ.

March 4, 2023 / 02:44 PM IST

Manchu Manoj ‘ఏ జన్మ పుణ్యమో అక్క’.. మంచు మనోజ్ భావోద్వేగం

ఈ పెళ్లి జరిపించడంలో ఆమె సోదరి లక్ష్మీ ప్రసన్న కీలక పాత్ర పోషించిందని తెలుస్తోంది. అందుకే పెళ్లయిన తెల్లారే మనోజ్ అక్క విషయమై భావోద్వేగానికి లోనయ్యాడు. ఏ జన్మ పుణ్యమో నువ్వు అక్కగా దొరకడం అనే అర్థంలో ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.

March 4, 2023 / 02:05 PM IST

Akkineni Akhil CCL కోసం వస్తున్నాడు.. ఫుల్ స్వింగ్‌లో ‘ఏజెంట్’!

Akhil : అప్ కమింగ్ పాన్ ఇండియన్ మూవీస్‌లో అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో అఖిల్ మాసివ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మోస్తారు రిజల్ట్‌తోనే సరిపెట్టుకుంది. అందుకే ఏజెంట్‌ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు అఖిల్.

March 4, 2023 / 01:20 PM IST