హైదరాబాద్(hyderabad) అమీర్ పేట(ameerpet)లో ఏషియన్ సినిమాస్‌తో కలిసి అల్లు అర్జున్(Allu Arjun) సొంతంగా మల్టీప్లెక్స్(Allu Arjun Multiplex) నిర్మిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన థియేటర్ కరోనా కారణంగా ఆగింది. కానీ ఇప్పుడు ఇది దాదాపుగా పూర్తైనట్లు తెలిసింది. ఈ క్రమంలో త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం.
బాలీవుడ్(Bollywood) అందాల తార విద్యా బాలన్(Vidya Balan)కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో విద్యాబాలన్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ మధ్య 'డర్టీ పిక్చర్'(Dirty Picture) సినిమాతో విద్యాబాలన్ కు మంచి పేరొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టి విజయం సాధించింది.
టాలీవుడ్(Tollywood)లో ఇప్పుడు ఎక్కువగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పేరు వినిపిస్తోంది. రామ్ చరణ్, ఉపాసన కపుల్స్ గురించి సోషల్ మీడియాలోనూ వార్తలు వైరల్ అవుతుంటాయి. ఓ వైపు రామ్ చరణ్ సినిమాలతో, మరోవైపు ఉపాసన(Upasana) బిజినెస్ తో తీరిక లేకుండా గడుపుతుంటారు. అయితే ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంటారు.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఈ మధ్యనే 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం సాధించారు. నటన పరంగానూ డ్యాన్స్ పరంగానూ ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) దుమ్మురేపాడు. ఆ మూవీలో ఫైట్స్ కూడా ఇరగదీశాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమా అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కొళ్లగొడుతోంది. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలోని 'నాటు నాటు' పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు(Golden Globe Award) గెలుచుకుంది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ పాటకు మంచి ఆదరణ లభించింది. ఆర్ఆర్ఆర్(RRR) మూవీ వసూళ్ల పరంగా కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. తాజాగా ఆస్కార్ అవార్డు(OSCAR Award)కు కూడా ఆర్ఆర్ఆర...
టాలీవుడ్(Tollywood) డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆర్జీవీ(RGV) మేనమామ, ప్రముఖ నిర్మాత మధు మంతెన తండ్రి మురళీ రాజు మంగళవారం కన్నుమూశారు. తెలుగులో పలు సినిమాలకు మధు మంతెన నిర్మాత(Producer)గా వ్యవహరించారు. మధు మంతెన బాలీవుడ్(Bollywood)లో కూడా పలువురు నిర్మాతలతో కలిసి విజయవంతమైన సినిమాలను తీశారు. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో గజినీ, ఉడ్తా పంజాబ్, సూపర్ 30, రమన...
Sudheer Babu : హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. అంతేకాదు తనకు తానే నైట్రో స్టార్ అనే డిఫరెంట్ బిరుదు ఇచ్చుకొని.. క్రేజీ అనిపించుకున్నాడు. అందుకే ఇప్పుడు నైట్రో స్టార్ బ్రాండ్ వాల్యూని పెంచాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ట్రిపుల్ రోల్ ట్రై చేస్తున్నాడు.
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు సందడిగా జరిగాయి. పలువురు ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Vishwaksen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చివరగా 'ఓరి దేవుడా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు విశ్వక్ సేన్. ఇందులో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేశారు. అయినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. అందుకే దాస్ కా ధమ్కీతో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
బలగం సినిమా మాదిరి తెలంగాణ నేపథ్యంలో తెలుగులో వస్తున్న మరో తెలంగాణ సినిమా సత్తిగాడి రెండెకరాలు.
Pawan Kalyan : ఏ ముహూర్తాన దర్శకుడు క్రిష్ 'హరి హర వీరమల్లు' ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడో గానీ.. రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉంది. వాస్తవానికి ఈ సమ్మర్‌లోనే ఈ పీరియాడికల్ ఫిల్మ్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రాజకీయంగా పవన్ ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు.
ఓ స్కూల్లో చిన్నారులు సామి.. సామి.. పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మూడు రోజుల క్రితం దీనిని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, 2వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వేలాది మంది చూశారు.
Jr.NTR : ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మార్చి 12న ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించనున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్ అమెరికాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి, కీరవాణి,సెంథిల్ కుమార్.. అక్కడ పలు అవార్డ్స్ అందుకుంటూ సందడి చేస్తున్నారు.
వివాహ బంధంతో మంచు మనోజ్(Manchu Manoj), భూమా మౌనిక(Bhuma Mounika)లు ఒక్కటయ్యారు. పెళ్లి జరిగిన సందర్భంగా తన భార్య మౌనిక(Mounika)తో కలిసి మనోజ్ తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భూమా మౌనిక రాజకీయ ప్రవేశంపై మనోజ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన మనోజ్(Manchu Manoj)కు ఓ ప్రశ్న ఎదురైంది. భూమా మౌనిక రాజకీయాల్లోకి రానున్నారా అనే ప్రశ్నకు మనోజ్(Manchu M...
టాలీవుడ్(Tollywood)లో యంగ్ టాలెంటెడ్ హీరో విష్వక్సేన్(Viswaksen)కు ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. ఆయన ఏ సినిమా చేసినా యూత్ ఎక్కువగా ఆదరిస్తారు. విష్వక్సేన్(Viswaksen) హీరోగానే కాకుండా దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆయన ఓ వైపు బయట బ్యానర్లో సినిమాలు చేసుకుంటూ మరో వైపు తన సొంత బ్యానర్లో కూడా సినిమా చేస్తున్నారు.