• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »నటులు

finally.. పవిత్ర లోకేశ్‌ను పెళ్లాడిన నరేశ్.. వీడియో ట్వీట్

Naresh and Pavitha Lokesh are Knot:నటుడు నరేశ్ (naresh)- పవిత్ర లోకేశ్ (pavitra) ప్రేమాయణం గత కొద్దిరోజుల నుంచి హాట్ టాపిక్ అయ్యింది. నరేశ్ భార్య రమ్య రఘుపతి (ramya) అభ్యంతరం వ్యక్తం చేయడంతో రచ్చ రచ్చ అయ్యింది. పవిత్ర లోకేశ్‌ను (pavitra) నరేశ్ (naresh) పెళ్లి చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మైసూరులో (mysore) కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరు కొత్త జీవితాన్ని ప్రారంభించారని సమాచారం.

March 10, 2023 / 11:37 AM IST

Kamal Haasan: నిర్మాణంలో హీరో శింబు 48వ మూవీ

తమిళ్ హీరో శింబు(Simbu)కి 48వ సినిమాకు కమల్ హాసన్(Kamal Haasan) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దేశింగ్ పెరియసామి(desingh periyasamy) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు “బ్లడ్ అండ్ బ్యాటిల్” అనే ట్యాగ్‌లైన్ తో మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు.

March 10, 2023 / 11:06 AM IST

Pawan Kalyan : వైరల్‌గా మారిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ లుక్ టెస్ట్‌ షూట్‌!

Pawan Kalyan : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సముద్రఖని దర్శకత్వంలో 'వినోదయ సీతం' రీమేక్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ 'ఓజి' సినిమాల షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.

March 10, 2023 / 11:04 AM IST

NTR’s ‘ఎన్టీఆర్ 30’ ముహూర్తం ఫిక్స్! ఇది ఫైనల్..

NTR : ఈ ఏడాది ఎన్టీఆర్ నుంచి కొత్త సినిమా వచ్చే ఛాన్సే లేదు. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్ 30 నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. కానీ ఓ వారం రోజుల పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయబోతున్నారు. మార్చి 12న ఆస్కార్ అవార్డ్ అందుకోబోతోంది ట్రిపుల్ ఆర్ టీమ్.

March 10, 2023 / 10:31 AM IST

RRR Movie: తమ్మారెడ్డి వ్యాఖ్యలపై నాగబాబు తీవ్రపదజాలం, రాఘవేంద్ర రావు కూడా..

తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammreddy Bharadwaja) ఆర్ ఆర్ ఆర్ సినిమా పైన చేసిన వ్యాఖ్యల మీద ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు (Konidela Naga Babu), దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావులు (director raghavendra rao) స్పందించారు.

March 10, 2023 / 11:44 AM IST

NTR Fans Fire : షాకింగ్.. ఎన్టీఆర్ సైడ్ యాక్టర్ అట, చరణ్ ఇంటర్వ్యూ వైరల్!

NTR Fans Fires : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్ నందమూరి ఫ్యాన్స్‌కు మంట పుట్టేలా చేస్తోంది. అది కూడా రామ్ చరణ్ ఇంటర్వ్యూలో సైడ్ యాక్టర్ అనే ప్రస్థావన వచ్చినట్టు వినిపిస్తున్న ఆడియో క్లిప్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా మార్చి 12న జరగనున్న ఆస్కార్ ఈవెంట్ కోసం అమెరికాలో ఉన్నారు.

March 9, 2023 / 05:57 PM IST

chiranjeevi : ఉమెన్స్‌డే స్పెషల్‌.. కూతురికి కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi మెగాస్టార్‌ చిరంజీవి ఉమెన్స్‌డే సందర్భంగా ఆయన కుమార్తె సుష్మితకు కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చారు. బంగారం, వెండితో పూత పూసిన దర్గా అమ్మవారి ప్రతిమని ఉమెన్స్‌ డే సందర్భంగా ఆమెకు అందించారు. ఈ సంగతిని సుస్మిత్‌ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు. చిరంజీవికి థాంక్స్‌ చెబుతూ అందుకు సంబంధించిన ఫోటోను కూడా యాడ్‌ చేశారు.

March 9, 2023 / 04:22 PM IST

NTR’s ‘ఆంధ్రావాలా’ రీ రిలీజ్!? ఇది నిజంగా షాకింగే..

NTR : హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తే ఏముంటుంది కిక్ అనుకున్నారో ఏమో.. ఓ డిజాస్టర్ సినిమాను రీ రిలీజ్‌ చేయబోతున్నారు. సెకండ్ మూవీ 'స్టూడెంట్ నెంబర్ వన్‌'తో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత 'ఆది' అదిరిపోయే హిట్ కొట్టాడు. ఇక సింహాద్రి సినిమాతో యంగ్ టైగర్ కెరీర్ పీక్స్‌కు వెళ్లిపోయింది.

March 9, 2023 / 02:38 PM IST

New Look బాలకృష్ణ నయా లుక్.. ప్రగ్యా జైశ్వాల్ తో కలిసి సందడి

సినిమాల్లో కలిసి నటించిన బాలకృష్ణ, ప్రగ్వా జైశ్వాల్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి ప్రజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 9, 2023 / 01:48 PM IST

Vishwak Sen’s అఫిషీయల్.. ‘ధమ్కీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన కొత్త సినిమాతో ధమ్కీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అది కూడా పాన్ ఇండియా లెవల్లో కావడంతో.. ధమ్కీ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోను ఉంది. వాస్తవానికైతే ఈపాటికే ధమ్కీ థియేటర్లోకి రావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వల్ల పోస్ట్ పోన్ అయింది.

March 9, 2023 / 01:33 PM IST

Ramcharan : ఆమెతో నటించాలనుంది : అమెరికన్‌ షోలో రాం చరణ్‌

Ram charan : ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో, నాటు నాటు పాటతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న నటుడు మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌. దీంతో అమెరికన్ టాక్‌ షోల్లో ఇంటర్య్వూలు ఇస్తూ తన భావాలను పంచుకుంటున్నారు రాం. ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

March 9, 2023 / 10:06 PM IST

‘Pawan-Charan’ బ్యాక్ టు బ్యాక్.. ఫ్యాన్స్‌కు పండగే..!

Pawan-Charan : మార్చి నెలలో మెగా ఫెస్ట్ ఓ రేంజ్‌లో జరగబోతుంది. ఇప్పటికే హాలీవుడ్ మీడియాలో రామ్ చరణ్ హైలెట్ అవుతున్నాడు. నాటు నాటు సాంగ్‌తో మార్చి 12న ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఇదే నెలలో చరణ్ బర్త్ డే కూడా ఉంది. మార్చి 27న చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా చేసేందుకు రెడీ అవుతున్నారు మెగాభిమానులు.

March 9, 2023 / 11:53 AM IST

Kannada Star Hero ఉపేంద్ర పైనే అందరి దృష్టి.. ‘కబ్జ’ భారీ బిజినెస్!

Upendra : కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే.. ఆటోమేటిక్‌గా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం అందరి దృష్టి ఉపేంద్ర పైనే ఉంది. రిలీజ్‌కు రెడీగా ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో.. కబ్జ ముందుగా రాబోతోంది. మార్చి 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు

March 9, 2023 / 11:27 AM IST

Pawan’s నెక్స్ట్ టైటిల్ ‘దేవుడు’!?

Pawan Kalyan : ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ డేట్స్ అడ్జెస్ట్ అవక.. క్రిష్, హరీష్ శంకర్, సుజీత్ లాంటి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే హరీష్ శంకర్ ఇంకా సినిమాను మొదలు పెట్టలేదు.. కానీ క్రిష్ పరిస్థితే చెప్పుకోకుండా ఉంది. అసలు ఇప్పట్లో హరిహర వీరమల్లు కంప్లీట్ అవుతుందా..

March 9, 2023 / 10:37 AM IST

Ram Charan Hollywood Project : అవును.. నిజమే.. మెగా అనౌన్స్మెంట్ వచ్చేస్తోంది!

Ram Charan : ప్రపంచం మొత్తం ఇప్పుడు మారుమోగిపోతున్న పేర్లు మూడే మూడు. రాజమౌళి, తారక్, రామ్ చరణ్.. నిన్న మొన్నటి వరకు రాజమౌళి పేరు బాగా వినిపించగా.. ఇప్పుడు చరణ్‌, తారక్ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ ఏదో ఓ విషయంలో హైలెట్ అవుతునే ఉన్నాడు.

March 9, 2023 / 10:28 AM IST