Shocking : కన్నడ నుంచి వచ్చిన 'కాంతార' సినిమా సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. హీరోగా నటించిన రిషబ్ శెట్టినే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రిషబ్‌కు హీరోగా, డైరెక్టర్‌గా పాన్ ఇండియా గుర్తింపు తీసుకొచ్చింది. అందుకే కాంతార 2 పై భారీ అంచానలున్నాయి.
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో 'సలార్' కూడా ఒకటి. ఈ సినిమాను ప్రశాంత్ నీల్.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఊహకందని విధంగా హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి.
NTR 30 : ఆస్కార్ అందుకొని.. ఇండియాకు తిరిగొచ్చేందుకు రెడీ అవుతోంది ట్రిపుల్ ఆర్ టీమ్. వాళ్లకు ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు అభిమానులు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Jr.NTR : ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ అందుకొని చరిత్ర సృష్టించింది. ఆస్కార్ వేదిక పై యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇద్దరు ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద నడిచి అందరినీ ఆకట్టుకున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Alluarjun) పుష్ప(Pushpa) సినిమాతో అఖండ విజయాన్ని అందుకున్నారు. బన్నీకి ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకొచ్చింది. అల్లు అర్జున్, సుకుమార్(Sukumar) కాంబోలో వచ్చిన పుష్ప(pushpa) సినిమాకు కొనసాగింపుగా రెండో పార్టు తెరకెక్కుతోంది. రెండో పార్టు 'పుష్ప : ద రూల్'ను కూడా ఫస్ట్ పార్ట్ రేంజ్ కంటే ఎక్కువ స్థాయిలో రూపొందిస్తున్నారు.
Mahesh-Rajamouli : ఇక పై మహేష్ బాబు ఫ్యాన్స్ తాకిడిని సోషల్ మీడియా తట్టుకోవడం కష్టమేనా అంటే.. ఔననే చెప్పొచ్చు. మామూలుగానే మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు.. అలాంటిది ఆర్ఆర్ఆర్ అవార్డ్ కొట్టేస్తే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
NTR And Charan Fans : సోషల్ మీడియాలో చరణ్, తారక్ ఫ్యాన్స్ రచ్చ చేయడం మామూలే. అయితే ఆస్కార్ అందుకున్న సమయంలోను మనోళ్లు తగ్గేదేలే అంటున్నారు. ఓ వైపు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్ కొట్టేయడంతో.. యావత్ దేశం మొత్తం సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉంది.
RRR : బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నారు.. అనేది ఎవరికి అంతుబట్టలేదు. అసలు జక్కన్నకు కూడా తెలియకపోవచ్చు.. బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిన తాను.. నెక్స్ట్ ఆస్కార్ స్థాయికి వెళ్తానని..
Oscar : తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. తెలుగు సినిమా ఆస్కార్ కళ నెరవేరింది. కొంతకాలం క్రితం వరకు తెలుగు సినిమాకు అసలు గుర్తింపే లేదు. కానీ.... ఇప్పుడు ఒక తెలుగు సినిమాకి ఆస్కార్ లభించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు.. ఆస్కార్ లభించింది.
అమెరికాలో జరుగుతున్న 95వ ఆస్కార్ అవార్డ్స్ (95 Oscar Awards) 2023 వేడుకల్లో మన తెలుగోడి సినిమా.. భారతీయ సినిమా మెరిసింది. ఇప్పటికే ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డు సొంతం చేసుకుని సత్తా చాటగా.. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా నాటు నాటు పాట కూడా ఆస్కార్ ను కొల్లగొట్టి భారతీయ సినీ ప్రపంచాన్ని ప్రపంచ వేదికపై నిలిపింది. ప్రతిష్టాత్మక అవార్డు (Award) సొంతం చేసుకోవడంతో ఇక భారతీయుల ఆస్కార్ దాహాన్ని తీర్చేసింది.
టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో విశ్వక్ సేన్(Viswaksen) ధమ్ కీ(Dhamki) మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో 'ధమ్ కీ' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్(Trailer)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫార్మా రంగం చుట్టూ తిరగే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.
మరికొన్ని గంటల్లో ఆస్కార్ అవార్డు(Oscar Awards)లను ప్రకటించనున్నారు. ఆర్ఆర్ఆర్(RRR) నుంచి నామినేట్ అయిన 'నాటు నాటు'(Natu Natu) పాట గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. ఆ పాటకు సపోర్ట్ గా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు(Oscar Award) రావాలని కోరుకుంటున్నారు. రాజమండ్రిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(N...
సినీ నటులు రాజకీయాల్లోకి రావడం మామూలే. సినీ రంగంలోంచి రాజకీయం(Politics)లోకి వచ్చి సక్సెస్ సాధించిన వారు చాలా మంది ఉన్నారు. మంత్రి పదవులు చేపట్టి ప్రజా సేవ ఇప్పటికీ చేస్తున్న వారు కూడా ఉన్నారు. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన చాలా మంది పొలిటికల్ పరంగా సక్సెస్ సాధించారు. సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. పార్టీ పెట్టాలని భావించారు. అయితే ఆయన ఆరోగ్యపరంగా ఇ...
బివిఆర్ పిక్చర్స్ బ్యానర్ పై 'భారీ తారాగణం'(Bhaari Taaraganam) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీని డైరెక్టర్ శేఖర్ ముత్యాల తెరకెక్కిస్తున్నారు. ఇందులో సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని బివి.రెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్(Teaser), పాటలు విడుదలయ్యాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ (Movie Trailer)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఆస్కార్(OSCAR) ప్రమోషన్స్ గురించి టాలీవుడ్(Tollywood) సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadwaja) షాకింగ్ కామెంట్స్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై మెగా బ్రదర్ నాగబాబు(Nagababu), దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు(Raghavendra Rao) స్పందించారు. నాగబాబు అయితే కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.