»Vishwak Sen Fun Serious Dhamki Trailer 2 0 Is Out Now
Dhamki Trailer 2.0: ధమ్ కీ ట్రైలర్ 2.0 రిలీజ్
టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో విశ్వక్ సేన్(Viswaksen) ధమ్ కీ(Dhamki) మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో 'ధమ్ కీ' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్(Trailer)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫార్మా రంగం చుట్టూ తిరగే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.
టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో విశ్వక్ సేన్(Viswaksen) ధమ్ కీ(Dhamki) మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ‘ధమ్ కీ’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్(Trailer)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫార్మా రంగం చుట్టూ తిరగే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.
ధమ్ కీ ట్రైలర్ 2.0 రిలీజ్:
ధమ్ కీ(Dhamki) మూవీలో ఫన్ అండ్ సీరియస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని ట్రైలర్(Trailer)లో చూపించాడు. డబ్బు లేకుండా పుట్టొచ్చు కానీ..డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోవద్దు అనే డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. మార్చి 22వ తేదిన ధమ్ కీ(Dhamki) మూవీని చిత్ర యూనిట్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది.
ఈ మూవీలో రావు రమేశ్, హైపర్ ఆది వంటి వారు నటించారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ధమ్ కీ(Dhamki) మూవీ నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్(Viswaksen) సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి.