ఆదికేశవ మూవీ (Adikeshava Movie) నుంచి ఇప్పటి వరకూ రెండు పోస్టర్లను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తాజాగా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్(Glimps Video Release) విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) మాస్ అవతారంలో కనిపించాడు.
అథర్వ మూవీ నుంచి ఓ క్యాచీ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్(Song Release) చేసింది.
హీరో రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ర్యాపో థండర్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
రాహుల్ గాంధీ ఇల్లును ఖాళీ చేస్తే.. మీరు రాష్ట్రాన్ని ఖాళీ చేసేలా కర్ణాటక ప్రజలు తీర్పును ఇచ్చారని బండ్ల గణేశ్ ట్వీట్ చేయగా.. నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
నయనతార (Nayanatara) తన పిల్లలని ఎత్తుకుని ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ ని విగ్నేష్ షేర్ చేయడంతో అవికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కస్టడీ సినిమాలో కనిపించారు. ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. కస్టడీ సినిమా మంచి విజయం సాధించడంతో అన్నపూర్ణ స్టూడియోలో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది.
'ది కేరళ స్టోరీ' సినిమా డైరెక్టర్ సుధీప్తో సేన్(Sudiptosen), హీరోయిన్ ఆదా శర్మ(Actress Ada sharma)కు ప్రమాదం జరిగింది.
భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రూ.10 లక్షల విరాళం అందజేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నేత, ఎంపీ రాఘవ్ (Raghav Chadha) చద్దాతో బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా (Parineeti Chopra) నిశ్చితార్థం వేడుకగా జరిగింది. శనివారం రాత్రి సెంట్రల్ ఢిల్లీలోని కపుర్తలా హౌస్ లో వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది.
ఈస్ట్ బెంగాల్ ఫుట్ బాల్ క్లబ్(Bengal Football Club) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సల్మాన్ కోల్‌కతా వచ్చారు. శనివారం సాయంత్రం మమతాను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఉగ్రం మూవీ(Ugram Movie)లో అల్లరి నరేష్(Allari Naresh) నటన వేరే లెవల్ అని చెప్పాలి. యాక్షన్ సీన్స్ (Action scenes)లో అద్భుతంగా నరేష్ నటించారు. తాజాగా ఈ మూవీ నుంచి పలు యాక్షన్ సీన్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
నజ్రియా(Nazriya Fahadh) షాకింగ్ డెసిషన్ తీసుకుంది. తాను కొంతకాలం పాటు సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే మళ్లీ తిరిగి వస్తానని ప్రకటన చేసింది.
విమానం సినిమా అఫీషియల్ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది. జూన్ 9వ తేదిన విమానం సినిమా(Vimanam Movie)ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనపై శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో సునిశిత్ ను ఫ్యాన్స్ చితకబాదారు.
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ లు ముందుంటారు. వీరి వివాహ బంధం ఇటీవల 16 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పెళ్లై ఇంతకాలం అయినా వీరి బంధం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, విడిపోతున్నారంటూ ఎఫ్పుడూ ఏదో పుకార్లు వస్తూనే ఉంటాయి.