హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్ మిషన్ ఇంపాజిబుల్ నుంచి 7వ పార్ట్ కు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 60 ఏళ్ల టామ్ క్రూజ్ ఇందులో అద్భుతమైన స్టంట్స్ చేశాడు.
హీరో నాని చేతుల మీదుగా మేమ్ ఫేమస్ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి రజనీ కాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇదే వేదిక పైఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా కనిపించి ఉంటే బాగుండని అనున్నారు నందమూరీ ఫ్యాన్స్. కానీ ఈ వేడుకకు వాళ్లకు ఇన్విటేషన్ లేదు. అయితే ఇప్పుడు జరగబోయే బిగ్గెస్ట్ ఈవెంట్‌కు నందమూరి ...
గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తోన్న సినిమా అన్నపూర్ణ ఫోటో స్టూడియో (Annapurna Photo Studio Movie). తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ (Lyrical Song)ను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది.
యూట్యూబర్ సునిశిత్ ఇటీవల మెగా కోడలు ఉపాసన(upasana) పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా సునిశిత్ (Sunishit) మరో సారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
సమాజంలో 50 శాతం మంది దంపతులు సంతోషంగా లేరని సినీ నటుడు నరేష్ అన్నారు. మళ్లీ పెళ్లి మూవీ ప్రమోషన్‌లో పవిత్రతో కలిసి ఆయన పాల్గొన్నారు.
హసీనా మూవీ(Haseena Movie)కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
సాయి ధరమ్ తేజ విరూపాక్ష మూవీ 100 కోట్ల క్లబ్‌లో చేరింది. సుప్రీమ్ హీరో తొలి మూవీ వంద కోట్ల కలెక్షన్ సాధించింది.
మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా ఉంటాడు.. మిల్క్ బాయ్‌లా ఉంటాడు. ఇప్పటికీ టీనేజ్ కుర్రాడిగానే కనిపిస్తాడు. అలాంటి మహేష్ బాబు బిచ్చగాడుగా కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది మహేష్ ఫ్యాన్స్‌కు కాస్త ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీ.. బిచ్చగాడుగా మహేష్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాడని చెబుతున్నాడు విజయ్ ఆంటోని.
వరుణ్ తేజ- లావణ్య త్రిపాఠి పెళ్లి వార్తలపై రూమర్లు వచ్చాయి. దీనిపై స్పందించాలని వరుణ్ చెల్లి నిహారికను కోరగా.. ఆమె రియాక్ట్ కాలేదు.
ముంబై ట్రాఫిక్‌లో చిక్కుకున్న అమితాబ్ బచ్చన్- అనుష్క శర్మకు ఇద్దరు బైకర్లు లిప్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరూ కూడా హెల్మెట్ పెట్టుకోకపోవడంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.
బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమా 'నేను స్టూడెంట్ సార్'. సతీష్ వర్మ నిర్మిస్తున్న ఈ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ వేడుకగా జరిగింది. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా యంగ్ హీరో విశ్వక్ సేన్ విచ్చేశాడు.
ఇంటీరియర్ డిజైన్‌పై గౌరీ ఖాన్ పుస్తకం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా గౌరీ ఖాన్ తన భర్త షారుక్, పిల్లల గురించి పలు విషయాలను పంచుకున్నారు.
మాళవిక నాయర్ అంటే.. గుర్తు పట్టడం కాస్త కష్టమే గానీ.. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో నటించిన బ్యూటీ అంటే.. ఠక్కున గుర్తు పడతారు. ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మాళవికా నాయర్.. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. కానీ అనుకున్నంత స్థాయిలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ మంచి ఫ్యామిలీ సినిమాతో రాబోతోంది. ఈ క్రమంలో చేసిన కొన్ని కామెంట్స్ వైరల్‌గా మారాయి.
బేబీ చిత్రం (Baby Movie) నుంచి లిరికల్ సాంగ్ (Lyrical Song)ను స్టార్ హీరోయిన్ రష్మిక (Rasmika) రిలీజ్ చేశారు. ప్రేమిస్తున్నా అనే ఈ లిరికల్ వీడియో సాంగ్(Lyrical Video Song) అందర్నీ ఆకట్టుకుంటోంది.