సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జూన్‌లో జరగనున్నట్లు పింక్ విల్లా సౌత్ మీడియా(Pink villa south Media) సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే వీరి పెళ్లి(marriage) జరగనున్నట్లు పింక్ విల్లా స్పష్టం చేసింది.
తాజాగా ఎన్టీఆర్ కూడా కొత్త వ్యాపారం మొదలు పెట్టబోతున్నాడట. కొంతమంది పార్ట్నర్స్ తో కలిసి ఎన్టీఆర్ ఓ ఫిల్మ్ స్టూడియోలో పెట్టుబడులు పెడుతున్నాడంటూ సోషల్ మీడియాలో ఒకటే హడావిడి. ఎన్టీఆర్ హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంషాబాద్ దగ్గర కొంత మంది స్నేహితులతో కలిసి స్థలం కొని అందులో ఐదు అంతస్థులున్న స్టూడియోను నిర్మించారని వార్తలు వచ్చాయి
సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ బరిలోకి దిగితే ఆ లెక్కలు వేరేలా ఉంటాయి. ఇంకా మహేష్ పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెట్టలేదు కానీ.. ఈ కటౌట్‌కి ఇచ్చే ఎలివేషన్ వేరేలా ఉంటది. నెక్స్ట్ దర్శక ధీరుడు రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా కాదు.. హాలీవుడ్ రేంజ్‌లో సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు. అయితే దాని కంటే ముందు టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు మహేష్.
యాక్సిడెంట్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ నటించిన విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు దర్శకత్వం వహించాడు. గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. కాంతార్ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించాడు. తాజాగా ఈ సినిమా ఓటిటి డేల్ లాక్ అపోయింది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాల్లో.. తమన్ చేస్తున్న సినిమాలే ఎక్కువ. ఏ పెద్ద హీరో సినిమా తీసుకున్నా తమన్ ఉండాల్సిందే. తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడంటే.. ఆటోమేటిక్‌గా ఆ సినిమా రిలీజ్ అయిన థియేటర్ బాక్సులు బద్దలవాల్సిందే. కానీ ఇదే రేంజ్‌లో తమన్‌కు కాపీ క్యాట్ అనే పేరుంది. తాజాగా మరోసారి తమన్ దొరికేశాడని అంటున్నారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మరింతగా పెరిగింది. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్ క్రేజ్ అంతకుమించి అనేలా ఉండబోతోంది. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాల్లో సలార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. కానీ ఇప్పటి వరకు సలార్ నుంచి కనీసం టీజర్ కూడా రాలేదు. అయితే ఇప్పుడా సమయం రానే వచ్చిందంటున్న...
నేను స్టూడెంట్ సర్ సినిమా (Nenu student sir Movie) నుంచి విష్వక్సేన్ చేతుల మీదుగా సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. '24/7 ఒకటే ధ్యాస .. గుండెలోపలే ఉందొక ఆశా' అంటూ ఈ సాంగ్ సాగుతుంది. మహతి స్వరసాగర్ ఈ పాటను స్వరపరిచారు.
ఎంత స్పీడ్‌గా హ్యాట్రిక్ బ్యూటీగా టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. అంతే స్పీడ్‌తో హ్యాట్రిక్ ఫ్లాప్ బ్యూటీ అనిపించుకుంది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఆడియెన్స్‌కు పరిచయమైన కృతి.. ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతవుతోంది. అయితే తాజాగా కృతి శెట్టి తన ఫేవరేట్ హీరోయిన్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్‌గా అవుతున్నాయి.
'ఏజెంట్' మూవీతో అఖిల్.. 'కస్టడీ' సినిమాతో నాగ చైతన్య సాలిడ్ హిట్ కొట్టాలని అనుకున్నారు. కానీ ఈ అక్కినేని బ్రదర్స్‌కు నిరాశే ఎదురయ్యింది. అక్కినేని ఫ్యాన్స్‌ను ఘోరంగా డిసప్పాయింట్ చేశారు. ముఖ్యంగా కస్టడీ అయినా తమను గట్టెక్కిస్తుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా చేతులెత్తిసింది. అయినా కూడా ఈ మూవీ డైరెక్టర్‌కు ఓ బడా హీరో ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇండియన్ ఐడల్ షో ఫైనల్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో(Promo)ను ఆహా(AHA) సంస్థ తాజాగా విడుదల చేసింది. అందులో థమన్(Thaman), దేవీశ్రీ ప్రసాద్(Devisri prasad)లు ఇద్దరూ కలిసి నాటు నాటు పాట(Natu Natu Song)కు స్టెప్పులు వేశారు.
అక్కినేని వారసుడు నటించి ఏజెంట్ సినిమా బోల్తా కొట్టింది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. తన కష్టం సినిమాలోని ప్రతి సీన్ లోనూ స్పష్టంగా కనపడింది. కానీ లాభం లేకుండా పోయింది.
జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) మూవీ విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించిన టీజర్, గ్లింప్స్ వీడియోలను విడుదల చేసింది.
గుణసుందరి కథ సినిమా (Gunasundari Katha Movie) టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం సమాజంలో మహిళలు, స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను అంతర్లీనంగా చూపిస్తూ రియలిస్టిక్ అప్రోచ్‌తో యువతను, ఇంకా ఫ్యామిలీని ఆకట్టుకునే థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ (Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాలు ఆధారంగా Spy సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ వేసవి(Summer)లో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు మరికొన్ని చిత్రాలు రెడీ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టూ బ్యాక్ మూవీస్(Movies) ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమయ్యాయి.