టాలీవుడ్ యంగ్ డైనమిక్ హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మాళవిక నాయర్ జంటగా నటించిన సినిమా 'అన్నీ మంచి శకునములే'. ఈ మధ్యనే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం సక్సెస్ మీట్ వేడుక ఘనంగా జరిగింది.
పవన్ కల్యాణ్ రాకతో సెట్స్ పై సందడి వాతావరణం కనిపించింది. ఓ లగ్జరీ వాహనంలో పవన్ సెట్స్ వద్దకు వచ్చారు. పవన్ కు దర్శకుడు సముద్రఖని ఆత్మీయ స్వాగతం పలికి ఆహ్వానించారు.
వెన్నెల కిషోర్ ఇంట్లో 2000 నోట్లు గుట్టలుగా ఉండటాన్ని మంచు విష్ణు షేర్ చేయడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
లైఫ్ ఆఫ్ 3 మూవీ టీమ్‌తో హిట్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సినిమాకు హిట్ టీవీ మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.
మనోజ్ చేయబోయే కొత్త సినిమా డిఫరెంట్ జానర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. మనోజ్ కెరీర్ లోనే ఇది ఒక అద్భుతమైన కథగా నిలువనుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
బిగ్ బాస్(BigBoss) ఫేమ్ మిత్రా శర్మ(Mitra Sharma) ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో హర్ష సాయి(Harsha Sai) హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడట. కేవలం హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా చేయనున్నట్లు సమాచారం.
మంచు మనోజ్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. తాజాగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. 'వాట్ ద ఫిష్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)తో దేవర సినిమా(Devara Movie)లో నటిస్తోంది. ఈ సినిమాకు కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నారు.
ఆదిపురుష్ సినిమా నుంచి జైశ్రీరామ్ ఫుల్ సాంగ్ (Jai sriram Song)ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబైలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఈవెంట్ చేస్తూ పాటను విడుదల చేశారు. అజయ్ అతుల్ సంగీతం అందించిన ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది.
టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో చనిపోయిన తాటికొండ ఐశ్వర్య తన అభిమాని తెలిసి ప్రముఖ నటుడు సూర్య భావొద్వేగానికి లోనయ్యారు. ఐశ్వర్య పేరంట్స్‌కు లేఖ రాశారు.
సైంధవ్ మూవీలో నమాజుద్దీన్ సిద్ధిక్ 'వికాస్ మాలిక్' అనే పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో నమాజుద్దీన్ లగ్జరీ కారుపై కూర్చుని, బీడీ తాగుతూ కనిపిస్తున్నాడు. సినిమాలో అతను క్రూరమైన విలన్ గా నటిస్తున్నట్లు పోస్టర్ ను చూస్తేనే తెలుస్తోంది.
ఏఆర్ఎం మూవీ(AMR Movie)లో టొవినో థామస్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్(Teaser) అందర్నీ ఆకట్టుకుంటోంది.
NTR30 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 19న విడుదల చేశారు. ఈ మూవీ టైటిల్ ను దేవర (Devara Movie)గా అనౌన్స్ చేశారు.
ఎన్టీఆర్ కొత్త మూవీ ‘దేవర’ టైటిల్ తనదని నిర్మాత బండ్ల గణేశ్ అంటున్నారు. ఈ మేరకు ట్వీట్ చేయగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ వచ్చాయి. దీంతో వెనక్కి తగ్గారు.
కర్ణాటకలో నిర్వహించే కంబాలా, మహారాష్ట్రలో జరిగే ఎడ్ల బండ్ల పోటీలకు కూడా ఈ తీర్పు వర్తిస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ చట్టాలు చెల్లవంటూ దాఖలైన పిటీషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసినట్లు తెలిపింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుపై కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Hero suriya) స్పందించాడు.