ప్రిన్స్ మహేశ్ బాబు కూతురు సితార ప్రముఖ జ్యువెల్లరీ షాపుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. దానికి సంబంధించి 3 రోజుల షూటింగ్ కూడా ఇటీవల పూర్తయ్యింది.
ట్రైనింగ్ లేకుండా గ్రామీణ యువతులు అద్భుతంగా డ్యాన్స్ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
వీరిద్దరి ప్రేమకు పెద్దలకు అంగీకారం తెలపడంతో కొన్ని వారాల కిందట నిశ్చితార్థం కూడా వేడుకగా జరిగింది. ఇటీవల వివాహం అంగరంగ వైభవంగా చేసుకున్నారు. శుభముహూర్తాన నక్షత్ర మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు.
మొన్న సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ.. నిన్న శరత్ బాబుపై అసత్య వార్తలు (Fake News) ప్రసారం చేసిన కొన్ని సోషల్ మీడియా చానల్స్ (Social Media Channels) తాజాగా సీనియర్ హాస్య నటుడు సుధాకర్ బేతాపై (Sudhakar Betha) అబద్ధపు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అతడి ఆరోగ్యం విషమంగా ఉందని.. చనిపోయారంటూ కూడా ఇష్టమొచ్చినట్టు వార్తలు రాసేస్తున్నాయి. తమ వ్యూస్, తమ చానల్ పాపులారిటీ కోసం బతికి ఉన్న వ్యక్తులనే చనిపోయి...
పక్షవాతంతో బాధపడుతున్న అతడి తండ్రి కన్నుమూశాడు. ముఖేశ్ కు తల్లిదండ్రులతోపాటు ఒక సోదరి ఉంది. ఇప్పుడు తండ్రి మరణంతో అతడు కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు.
ఐదు భాషలకు చెందిన ఐదుగురు సూపర్ స్టార్లు టైగర్ నాగేశ్వరరావు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ కి సంబంధించి వెంకటేష్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. హిందీకి జాన్ అబ్రహం, కన్నడలో శివరాజ్ కుమార్, తమిళంలో కార్తీ, మలయాళంలో దుల్కర్ సల్మాన్ లు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ప్రముఖ బాలీవుడ్(Bollywood) నటుడు నితీష్ పాండే(Nitesh Pandey) గుండెపోటు(Heart Attack)తో మృతిచెందారు. ముంబైలోని ఇగత్‌పురిలో ఆయన మరణించినట్లు నిర్మాత సిద్ధార్థ్ తెలిపారు.
ఉన్ని ముకుందన్ ఈమధ్యనే మలికప్పురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైనే కలెక్షన్లు రాబట్టింది. 2017లో ఉన్ని ముకుందన్ (Unni Mukundan)పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు వేసింది.
ఉస్తాద్ సినిమా(Ustaad Movie)కు ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఒక ఇన్స్పిరేషనల్, క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఇందులో కావ్య కళ్యాణ్ రామ్(Kavya kalyan Ram) హీరోయిన్ గా చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను మేకర్స్ తో కలిసి హీరోయిన్ అనుష్క(Anuska) రిలీజ్ చేసింది.
శాకాహార ఆహారం గత కొన్ని సంవత్సరాలుగా చాలా చర్చలో ఉంది. బరువు తగ్గడానికి , ఆరోగ్యంగా ఉండటానికి ప్రజలు ఈ ఆహారాన్ని అనుసరిస్తారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ డైట్ బాగా పాపులర్. దీనినే వేగన్ డైట్ అంటారు. చాలా మంది నటులు శాకాహారి జీవనశైలిని పూర్తిగా స్వీకరించారు. వేగన్ డైట్ అంటే ఏమిటి? ఏ సెలబ్రిటీలు ఈ డైట్ ఫాలో అవుతారో తెలుసుకుందాం.
ప్రతీ బీట్ మనల్ని కదిలిస్తుంది. ప్రతీ స్టెప్ మరొకరితో డ్యాన్స్ చేసేలా చేస్తుంది. ఏబీసీడీ డ్యాన్స్ ఫ్యాక్టరీ అనే గ్రూప్ యువతులు చీరకట్టులో డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
పొన్నాంబలం(Ponnambalam) చికిత్స తీసుకుంటున్న సమయంలో సాయం కోసం చాలా మందిని సంప్రదించారు. ఇటీవలె ఆయన కోలుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన వైద్యం కోసం రూ.40 లక్షలు ఆర్థిక సాయం చేశారంటూ చెప్పుకొచ్చారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప2. పుష్పకి సీక్వెన్స్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. రష్మిక మందనా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
బ్రో మూవీ నుంచి సాయి ధరమ్ తేజ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'బ్రో' మూవీలో మార్క్ అలియాస్ మార్కండేయులు అనే క్యారెక్టర్‌లో సాయిధరమ్ తేజ్ కనిపించనున్నాడు.
హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేయకున్నా, ఆయన సినిమాలన్నీ దాదాపు తెలుగులో డబ్ అవుతూనే ఉంటాయి. అందుకే ఆయనకు ఇక్కడ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.