నందమూరి తారక రామారావు తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని మెగాసార్ట్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
విక్రమ్ మూవీతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో పవన్ కల్యాణ్ మూవీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
తమిళులు గర్వపడేలా చేసిన ప్రధాని నరేంద్ర మోదీ(Modi)కి సూపర్ స్టార్ రజనీకాంత్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఎకె ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అశ్విన్ బాబు హీరోగా 'హిడింబ' సినిమా(Hidimbha Movie) రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ (trailer)ను సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam tej) రిలీజ్ చేశారు.
సల్మాన్ కు ఓ పెళ్లి ప్రపోజల్ వచ్చింది. అయితే తను మాత్రం పెళ్లి చేసుకునే వయసు దాటిపోయిందంటూ చెప్పుకొచ్చాడు.
'ఫుల్ బాటిల్' మూవీ(Full Bottle Movie)లో మెర్క్యూరీ సూరీ అనే మాస్ ఆటో డ్రైవర్ పాత్రలో హీరో సత్యదేవ్ కనిపించనున్నారు. పోర్టు సిటీ కాకినాడ నేపథ్యంలో ఈ మూవీ కథ సాగుతుంది.
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ'(Ms Shetty Mr Polishetty Movie)కి సంబంధించిన అప్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. సెకండ్ సింగిల్ హతవిధి అంటూ సాగే పాటను మే 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
నెక్స్ట్ మంత్ ఆదిపురుష్ వచ్చే వరకు చిన్న సినిమాలదే హవా. ఈ వారం ఏకంగా పది సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ వీక్ నాలుగైదు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వాటిలో ఓ రెండు సినిమాలు మాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ ఇద్దరు హీరోలు స్టార్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వారే. ఒకరు డెబ్యూ హీరో కాగా.. ఇంకొకరు మాత్రం సెకండ్ సినిమాతో రాబోతున్నాడు. వారేవరో కాదు.. దగ్గుబాటి హీరో అభిరాం, బెల్లంకొండ...
షార్ట్ ఫిలిమ్స్ తీసి ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ 'మేమ్ ఫేమస్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగా, దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ చాయ్ బిస్కెట్ నిర్మాణంలో తెరకెక్కింది. 30 మందికి పైగా నూతన నటీనటులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మే 26న రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా 'మేమ్ ఫేమస్' టీమ్ సందడి చేసింది.
టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు టాప్ స్టార్స్‌తో సినిమాలు చేసిన బెల్లండ గత కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. కానీ ఇద్దరు కొడుకులను హీరోలుగా నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ 'నేను స్టూడెంట్ సార్' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ.. తన తండ్రి సురేష్‌పై కాల్ప...
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ షాక్ ఇచ్చేలా ఉంటాయి. తాజాగా ఓ షాకింగ్ పుకారు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అక్కినేని అఖిల్‌తో సమంత రొమాన్స్ చేయబోతుందనే రూమర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇలాంటి వార్తల్లో నిజముందా?
ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో మళ్ళీ పెళ్ళి, మేమ్ ఫేమస్, మెన్ టూతో పాటు మలయాళ సంచలన చిత్రం 2018 కూడా ఉంది. ఇవన్నీ చిన్న సినిమాలే. ఒక్క పెద్ద సినిమా కూడా బక్సాఫీస్ బరిలో లేకపోవడంతో.. చిన్న సినిమాల జాతర థియేటర్లో గట్టిగానే ఉంది. దాంతో ఈ సినిమాల కలెక్షన్స్ ఎంత? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా 'మళ్లీ పెళ్లి' పరిస్థితేంటి?
ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కెతో పాటు.. మారుతితోను ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇక ఆ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ప్రభాస్ ఓ ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందని సమాచారం.
గత వారం రోజులుగా దేవర అంటూ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దేవర టైటిల్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేవర ట్రెండింగ్‌లోనే ఉంది. తాజాగా ఎన్టీఆర్ నయా లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
బిచ్చగాడు2 హీరో విజయ్ ఆంటోని తాజాగా రాజమండ్రిలో సందడి చేశారు. బిచ్చగాడు2 సినిమా సక్సెస్ సందర్భంగా ఆయన 30 బిచ్చగాళ్లకు స్టార్ హోటల్ లో భోజనం సర్వ్ చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.