Adilabad rims some people attacked the medical students
ఆదిలాబాద్ రిమ్స్ లో అర్ధరాత్రి కలకలం
వైద్య విద్యార్థులపై దాడి చేసిన దుండగులు
కారు, ఒక స్కూటీ వాహనంతో లోనికి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు
తినేందుకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో వైద్య విద్యార్థులపై దాడి
రిమ్స్ డైరెక్టర్ కు ఎదురు మాట్లాడిన వ్యక్తులపై దాడి చేసినట్లు సమాచారం
ఆ క్రమంలో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన వైద్య విద్యార్థులు
ఆ నేపథ్యంలోనే ఓ స్కూటీని తాము ఆపామని చెబుతున్న విద్యార్థులు
పలువరు దొరకగా మరికొందరు పారిపోయారని చెబుతున్న వైద్య విద్యార్థులు
వచ్చిన దుండగులు చేతులతో దాడి చేశారని చెబుతున్న వైద్య విద్యార్థులు