Revanth reddy: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..Hit Tv లైవ్
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో Hit Tv ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి.