పల్నాడు జిల్లాలో పారిశ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లకు వర్క్ స్పేస్‌లు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కృతికా శుక్ల తెలిపారు. ఏపీ నైబర్ భాగంగా వర్క్ స్పేస్‌లను లీజుకు ఇవ్వాలనుకునే వారు (APTS) ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. దరఖాస్తులు www.apts.gov.in వెబ్సైట్లో సమర్పించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 8143650320ను సంప్రదించాలని సూచించారు.