HYD: సికింద్రాబాద్ EME కల్నల్ కమాండెంట్, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ సికింద్రాబాద్లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్లో అధికారులకు ఉపన్యాసం ఇచ్చారు. భగవద్గీత మతగ్రంథం కాదని, నాయకత్వం, ధర్మం, న్యాయం గురించి చెప్పే తత్వ గ్రంథమని వివరించారు. ఫలితాలపై ఆసక్తి లేకుండా కర్తవ్య నిర్వహణ, నిష్పక్షపాత నిర్ణయాలు తీసుకోవడం నేర్పుతుందన్నారు.