»Pakistani Youtuber Aliza Sehar Private Video Leak Viral
Pak యూట్యూబర్ ప్రైవేట్ వీడియో లీక్.. వైరల్
పాకిస్థాన్ యూట్యూబర్ అలిజా సహర్ చిక్కుల్లో పడింది. ప్రైవేట్ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Pakistani Youtuber Aliza Sehar Private Video Leak, Viral
Youtuber Aliza Sehar: సోషల్ మీడియాకు అద్దు అదుపు లేకుండా పోతోంది. కంటెంట్‌పై సరైన నియంత్రణ ఉంటే బాగుంటుంది. ఏ వీడియో.. లేదంటే అందరూ పోస్ట్ చేసేందుకు అనుమతి ఉంది. సో.. అలా కొందరు స్టార్లు చిక్కుల్లో పడుతున్నారు. యూట్యూబ్ ద్వారా లైమ్ లైట్లోకి వచ్చిన అలీజా సహర్ ( Aliza Sehar).. ఇదే యూట్యూబ్‌లో ఆమె ప్రైవేట్ వీడియోను ఎవరో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆమె పోలీసులను ఆశ్రయించారు.
పాకిస్థాన్ గ్రామీణ జీవితాన్ని ప్రజలు చూపించేవారు. యూట్యూబ్, టిక్ టాక్ ద్వారా 15 లక్షల మంది సబ్ స్క్రైబర్లను కలిగి ఉంది. గ్రామ ప్రజల జీవితం, వంట పద్ధతి, సంస్కృతి చూపించేది. అలీజా సహర్ ఒకరితో వీడియో కాల్ మాట్లాడింది. ఆ కాల్ రికార్డ్ అయ్యింది. ఆ వీడియోలో అలీజా దుస్తులు తొలగించినట్టు ఉన్నాయి. ఆ వీడియోలో ఉంది తాను కాదని.. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఆశ్రయించింది. వీడియో లీక్ చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేయగా.. ఖతార్‌లో ఉంటున్నట్టు గుర్తించారు.
సైబర్ క్రైమ్ టీమ్ కూడా సాయం చేసేందుకు వచ్చిందని చెబుతోంది. ఈ సమయంలో తనకు అండగా ఉన్నవారికి ధన్యవాదాలు తెలిపింది. ఎవరైనా సరే ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇలా చిక్కుల్లో పడే అవకాశం ఉంది.