చాలా మంది సెలబ్రిటీలు ఫోటోషూట్ తో ఫేమస్ అవుతున్నారు. వారి సరసన ఇప్పుడు బుల్లితెర నటి రీతూ చౌదరి చేరింది. టాలీవుడ్ లో ఆమె సీరియల్స్, టీవీ షోలతో పాపులర్ అయ్యింది.
బుల్లితెరపై రీతూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ లో చేశాక ఆమె క్రేజ్ ఇంకాస్త పెరిగింది.
తాజాగా రీతూ చౌదరి వరుస ఫోటో షూట్లతో బిజీగా ఉంటోంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఓ బిల్డింగ్ పై సంధ్యా వెలుగుల మధ్య రీతూ కెమెరాలకు పోజులిచ్చింది. నిలబడి వలపులు ఒలికిస్తూ ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.