AP: సూపర్ సిక్స్ పథకాల అమలులో గ్రామీణ డాక్ సేవక్‌ల సేవలు గొప్పవని CM చంద్రబాబు కొనియాడారు. గ్రామీణ డాక్ సేవక్‌ల గౌరవం పెంచేందుకు సింధియా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మరో ఏడాదిలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారతామని వెల్లడించారు. వికసిత్ భారత్ సాధనలో గ్రామీణ డాక్ సేవక్‌లు ముందుండాలని సూచించారు. తపాలాశాఖలో చేరిన యువతకు అభినందనలు తెలిపారు.