MNCL: జైపూర్ మండలంలోని టేకుమట్ల చెరువు కట్ట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లారీ, బైక్ ఎదురుదురుగా ఢీకొన్నాయని ప్రమాదంలో బైక్పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.