NLG: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల శ్రీ సీతారామస్వామి కళ్యాణ తలంబ్రాలను భక్తులకు ఇంటికే అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రత్యేక సేవలు ప్రారంభించింది. తలంబ్రాలు బుకింగ్ కోసం బెలిదే మాధవి రవీందర్ (9848598174)ను సంప్రదించి రూ.151 చెల్లించాలి. అనంతరం తలంబ్రాలు భక్తుల ఇంటి వద్దకు చేరవేస్తారని అధికారులు తెలిపారు.