TPT: నాయుడుపేట జామియా మసీదులో జరిగిన రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రంజాన్ పవిత్రత, త్యాగం, మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొంటూ ప్రజలు ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.