HYDలో ఎండలు రోజురోజుకు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. వేసవి అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. HYDలో విద్యుత్ డిమాండ్ 341 మిలియన్ యూనిట్లకు మించి నమోదవుతోంది. పెరుగుతున్న లోడ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.