MDCL: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2025లో భాగంగా 2002 నుంచి ఉన్న ఓటర్ జాబితాను 2025 జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ మనూ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, సూపర్వైజర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.