CTR: జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగర పరిధిలో ముస్లిం మైనారిటీ నాయకులు, కూటమి నాయకులతో కలిసి గిరింపేట మసీదుమిట్ట, ప్రశాంత్ నగర్, ఎస్టేట్లోని మసీదుల్లో రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.