న్యూజిలాండ్ పర్యటనలో సౌతాఫ్రికా మహిళల జట్టు శుభారంభం చేసింది. హామిల్టన్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో సౌతాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగుల చేసింది. అనంతరం న్యూజిలాండ్ 19.1 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో అయోబంగా ఖాకా 4, లాబా 3 వికెట్లు పడగొట్టారు.