RR: మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ ఎంసీ పరిధిలోని బడంగ్ పేట్ డివిజన్లో ఈరోజు బడంగ్ పేట్ ఆర్యవైశ్య సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, గట్టు బాలకృష్ణ పాల్గొన్నారు.