TG: అసెంబ్లీలో మంత్రులనే హరీష్ రావు ఫుట్ బాల్ ఆడుకున్నారని.. ఈ సిట్ విచారణ ఎంత? అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి ఏం చేసుకుంటారో.. చేసుకోవాలని.. తాము భయపడే వాళ్లం కాదని హెచ్చరించారు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలు బయటకు రాగానే.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.