SKLM: శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను ఇవాళ అమరావతిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. అత్యంత వైభవంగా జరగనున్న రథసప్తమి వేడుకలకు మంత్రిని ఆహ్వానించారు. ఈ వేడుకలకు మంత్రి రూ. 2 కోట్ల నిధులను మంజూరు చేసినందుకు మంత్రి కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.