TG: ప్రజల సొమ్ము దోచుకోలేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రమాణం చేస్తారా? అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. ఇప్పుడు నిజం ఒప్పుకోమంటే నీతులు చెప్తున్నారని విమర్శించారు. తప్పు చేయకపోతే హరీష్ రావుకి భయమెందుకని నిలదీశారు. తాము కక్షసాధింపులకు దిగితే బీఆర్ఎస్ నాయకులు బయట తిరగగలరా అని అన్నారు.