TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుని సిట్ అధికారులు విచారిస్తున్నారు. హరీష్ రావుని ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా హరీష్ రావుని ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది.