GDWL: ఎంపీ మల్లురవి మంగళవారం అలంపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాస శెట్టి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్లతో కలిసి మానవపాడు, వడ్డేపల్లి, అయిజ మండలాల్లో రూ.35 కోట్లు ఖర్చు అయ్యే అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించనున్నారు. ఎంపీ పెద్దపోతులపాడు పరిధిలోని 5 గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు.
Tags :