AP: స్టార్ హోటళ్లు, లగ్జరీ రిసార్టులతో విశాఖ పర్యాటక హబ్‌గా మారుతోంది. రూ.1,552 కోట్లతో 10 హోటళ్లు, రిసార్టులు నిర్మాణం కానున్నాయి. ITC రూ.328 కోట్లతో హోటల్ నిర్మాణం, అన్నవరం బీచ్, విమానాశ్రయానికి సమీపంలో Oberoi సంస్థ 7 Star లగ్జరీ రిసార్ట్, హోటల్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. వరుణ్ గ్రూపు కూడా హోటల్ నిర్మిస్తోంది. వేలాది మందికి ఉపాధి దక్కనుంది.