MLG: మేడారం మహా జాతరలో భక్తుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ‘మేడారం 2.0’ కాన్సెప్ట్‌ను అమలు చేస్తోంది. AI ఆధారిత ‘టీజీ-క్విస్ట్’ డ్రోన్లు, హీలియం బెలూన్లపై అమర్చిన హై-రిజల్యూషన్ కెమెరాల ద్వారా జాతర ప్రాంగణంలో నిరంతర నిఘా ఉంచనున్నారు. తప్పిపోయిన భక్తులను వేగంగా గుర్తించేందుకు VI సహకారంతో ప్రత్యేక ట్రాకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.